ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ బోల్తాపడి వ్యక్తి మృతి - కాామారెడ్డి వార్తలు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గొల్లపల్లి గేట్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్ ప్రాణాలు కోల్పోయాడు.

ట్రాక్టర్​ బోల్తాపడి వ్యక్తి మృతి
ట్రాక్టర్​ బోల్తాపడి వ్యక్తి మృతి
author img

By

Published : Oct 13, 2020, 11:39 PM IST

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గేట్​ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్​... ట్రాక్టర్ తీసుకుని తన బంధువుల గ్రామమైన మోషాంపూర్​కు వెళ్తుండగా గొల్లపల్లి వద్ద పంటపొలంలో ట్రాక్టర్ బోల్తా పడింది.

ప్రమాదంలో బాబాగౌడ్​పై ట్రాక్టర్ పడడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.