హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్లాట్ ఫామ్ నంబరు 11నుంచి వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా ప్రవదవశాత్తు జారిపడి తీవ్రగాయాలపాలై ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా శవాగారానికి తరలించారు.
ఇదీ చూడండి: సీఎం ఫాంహౌస్‌లో తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య