హైదరాబాద్ బాలానగర్లో ప్రసాద్ అనే వ్యక్తి మద్యం సేవించాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. భార్యాభర్తల ఘర్షణ కారణంగా ప్రసాద్ ఒంటిపై బ్లేడుతో కోసుకున్నాడు. మత్తులో ఒళ్లంతా గాట్లు పెట్టుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు