ETV Bharat / jagte-raho

భూ తగాదాలో వ్యక్తిపై కత్తులతో 8మంది దాడి - CRIME UPDATES

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్విలో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాలో ఓ రైతుపై ఎనిమిది మంది కలిసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

8 members Attacked on a farmer with swords
author img

By

Published : Oct 19, 2019, 11:28 PM IST

భూతగాదా విషయంలో ఓ రైతుపై ఎనిమిది మంది కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్విలో చోటు చేసుకుంది. హైదర్ అనే రైతు సాగుచేసుకుంటున్న భూమి తమదంటూ ఆదిలాబాద్​కు చెందిన ఎనిమిది మంది ఘర్షణకు దిగారు. గాయాలపాలైన హైదర్​ను గ్రామస్థులు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హైదర్​ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

భూమి మాదంటూ రైతుపై 8 మంది కత్తులతో దాడి

ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్​వాక్​ చేస్తూ విద్యార్థిని మృతి!

Intro:TG_ADB_11_19_BHUTHAGADA_TS10029
ఏ.అశోక్, 8008573587
---------
(): భూ తగాదా విషయంలో ఓ రైతుపై ఎనిమిది మంది కర్రలు కత్తులతో దాడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్వి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు హైదర్ సాగుచేసుకుంటున్న భూమి తమదంటూ ఆదిలాబాద్ కు చెందిన ఎనిమిది మంది ఆటోలో వెళ్లి ఆయనపై దాడికి దిగడం కలకలం రేపింది. గాయాలపాలైన హైదర్ ను గ్రామస్తులు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు......vsssBody:4Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.