కామారెడ్డిలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. సుమారు 60 మంది... కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనతో భయందోళనకు గురైన స్థానికులు ఇల్లు, దుకాణాలకు తాళం వేసుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు.
ఇవీచూడండి: ప్రేమిస్తున్నాననే వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!