ETV Bharat / jagte-raho

చిన్నారి హత్య కేసులో నిందితునికి 4 రోజుల కస్టడీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 18న కిడ్నాప్​కు గురైన దీక్షిత్ రెడ్డిని హత్య చేసిన కేసులో నిందితున్ని విచారణ చేసేందుకు కస్టడీలోకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సాగర్​ను 4 రోజుల పాటు కస్టడీలోకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది.

చిన్నారి హత్య కేసులో నిందితునికి 4 రోజుల కస్టడీ
చిన్నారి హత్య కేసులో నిందితునికి 4 రోజుల కస్టడీ
author img

By

Published : Oct 27, 2020, 6:55 PM IST

మహబూబాబాద్​లో ఇటీవల జరిగిన దీక్షిత్​రెడ్డి హత్య కేసులో నిందితుడు సాగర్​ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. సాగర్​ను 4 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది.

స్థానిక సబ్ జైలులో ఉన్న సాగర్​ను కస్టడీలోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ నాలుగు రోజుల పాటు పోలీసులు సాగర్​ను పలు కోణాల్లో విచారించనున్నారు.

ఇదీ చూడండి: కిడ్నాప్​ చేసి రూ.కోట్లు దోచుకునేందుకు నేరస్థుల ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.