ETV Bharat / jagte-raho

పాతబస్తీలో ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​... ముగ్గురు అరెస్ట్​ - ipl cricket betting news

హైదరాబాద్​ పాతబస్తీలో ఐపీఎల్​ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. బెట్టింగ్​​ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను దక్షిణమండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాతబస్తీలో ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​... ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Oct 22, 2020, 3:11 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను దక్షిణమండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.73 వేల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సయ్యద్ ఖాసీం ఉల్ హఖ్, గులాం హసన్ ఖాన్, ఆరీఫ్ అనే ముగ్గురిని అరెస్ట్​ చేసిన పోలీసులు... బెట్టింగ్ నిర్వహించే ప్రధాన నిందితుడు హర్ష్, కలెక్షన్ ఏజెంట్​ సయ్యద్ వఖార్ పరారీలొ ఉన్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందుతులను మీర్​చౌక్ పోలీసులకు అప్పగించారు.

పాతబస్తీలో ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​... ముగ్గురు అరెస్ట్​
పాతబస్తీలో ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​... ముగ్గురు అరెస్ట్​

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.