ETV Bharat / international

యుద్ధభూమిలో ఈ మహిళా జర్నలిస్ట్​ సాహసం భళా! - మహిళా రిపోర్టర్ లైవ్

గాజాలో రాకెట్ దాడులు జరుగుతున్న సమయంలో ఓ టీవీ జర్నలిస్ట్.. లైవ్​లో వార్తలు అందించారు. ఓ రాకెట్ వచ్చిన ఆమెకు దగ్గర్లోని భవంతిని ఢీకొట్టినా... ధైర్యంగా విధులు నిర్వర్తించారు.

Stupendous! Gaza journalist reports live when building is hit
గాజా పేలుళ్లను లైవ్​ రిపోర్టింగ్ జర్నలిస్ట్
author img

By

Published : May 13, 2021, 1:40 PM IST

పేలుళ్ల ఘటనను వివరిస్తున్న జర్నలిస్ట్

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాకెట్ దాడులతో సరిహద్దులు మార్మోగిపోతున్నాయి. ఈ సమయంలో ఘటనా స్థలి నుంచే ఓ వార్తా ఛానెల్ ప్రతినిధి లైవ్ రిపోర్టింగ్ ఇచ్చారు. సమీపంలోని భవనాన్ని తాకినప్పటికీ.. రిపోర్టింగ్ కొనసాగించారు.

గాజాలోని ఓ భవనంపై ఫైటర్ జెట్లు రెండు బాంబులను విసిరిన ఘటనపై అల్ జజీరా వార్తా సంస్థకు చెందిన జర్నలిస్ట్ యౌమ్నా అల్ సాయెద్ ఛానెల్​కు వివరాలు అందిస్తున్నారు. ఆ సమయంలోనే భారీ శబ్దాలతో చుట్టుపక్కల పేలుళ్లు సంభవిస్తున్నాయి. గాజాలోని పలు మీడియా సంస్థలు పనిచేసే భవనాలపైనే ఈ దాడులు జరిగాయని సాయెద్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.