ETV Bharat / international

అమెరికా డ్రోన్​ దాడి.. అల్​ఖైదా నేత హతం - అల్​ఖైదాపై డ్రోన్​ దాడి

అల్​ఖైదాకు చెందిన కీలక నేత లక్ష్యంగా సిరియాలోని ఓ స్థావరంపై (Syria Drone Killing) అమెరికా డ్రోన్​ దాడి చేసింది. ఈ దాడిలో ముష్కరుడు హతమైనట్లు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

attack on al qaeda leader
సిరియాలో డ్రోన్​ దాడి
author img

By

Published : Oct 23, 2021, 8:55 AM IST

Updated : Oct 23, 2021, 9:42 AM IST

ఉగ్రవాద సంస్థ అల్​ఖైదాకు చెందిన కీలక నేత అబ్దుల్​ హమీద్​ అల్​ మతర్​ లక్ష్యంగా ఉత్తర సిరియాలోని (Syria Drone Killing) ఓ స్థావరంపై అమెరికా.. డ్రోన్​ సాయంతో దాడి చేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం ప్రతినిధి వెల్లడించారు. హమీద్​ను మట్టుపెట్టడం ద్వారా (Syria Drone Killing) అమెరికన్లు, స్థానికులపైన అల్​ఖైదా జరుపుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయగలుగుతామని అభిప్రాయపడ్డారు.

దక్షిణ సిరియాలోని అమెరికా స్థావరాలపై ముష్కరులు (Syria Drone Killing) దాడి జరిపిన రెండు రోజులకే ప్రతీకార చర్యగా అగ్రరాజ్యం ఈ దాడిని చేపట్టింది. ముష్కరులు జరిపిన దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదీ చూడండి : తైవాన్‌ ఆక్రమణకు చైనా తహతహ- అగ్రరాజ్యం కన్నెర్ర!

Last Updated : Oct 23, 2021, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.