ETV Bharat / international

ల్యాండింగ్​ చేస్తుండగా విమానంలో మంటలు - మంటలు

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేస్తున్న ఓ విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గాయపడినట్టు సమాచారం.

అత్యవసర ల్యాండింగ్​ చేస్తుండగా విమానంలో మంటలు
author img

By

Published : May 5, 2019, 11:22 PM IST

Updated : May 5, 2019, 11:41 PM IST

దృశ్యాలు

రష్యాలో ఓ విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మాస్కో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేస్తుండగా విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డట్టు సమాచారం.

అత్యవసర ల్యాండింగ్​... మంటలు

రష్యాకు చెందిన సూపర్​జెట్​-100 విమానం మాస్కో నుంచి మర్మేన్​స్క్​ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల అత్యవసర ల్యాండింగ్​ చేశారు పైలట్లు. విమానం రన్​వే పై దిగిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటం వల్ల దట్టమైన పొగ అలుముకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

షాట్​ సర్క్యూట్​ వల్లే విమానంలో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Switzerland, Belgium, Germany and the Netherlands. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Geneva, Switzerland. 5th May 2019.
1. 00:00 Establisher
2. 00:08 Lotto Soudal's Victor Campenaerts crosses intermediate point one after 12 minutes
3. 00:18 Victor Campenaerts crosses the finish line in provisional first place in a time of 20 minutes 11 seconds (finishes the stage in second in the end)
4. 00:36 Team Sky's Geraint Thomas begins his time trial
5. 00:49 UAE Team Emirates' Rui Costa begins his time trial
6. 01:01 Team Jumbo-Visma's Primoz Roglic begins his time trial
7. 01:13 Comparison of Geraint Thomas and Primoz Roglic during their time trials
8. 01:23 Primoz Roglic during his time trial
9. 01:36 Geraint Thomas crosses the finish line in provisional eighth place in a time of 20 minutes 44 seconds (finishes the stage in 10th in the end, and third overall)
10. 01:51 Rui Costa crosses the finish line in provisional sixth place in a time of 20 minutes 35 seconds (finishes the stage in seventh in the end, and second overall)
11. 02:07 Primoz Roglic crosses the finish line in first place in a winning time of 19 minutes 58 seconds
12. 02:27 Replay of Primoz Roglic crossing the finish line to win
13. 02:41 Various of General Classification podium (from left to right) - Rui Costa, Primoz Roglic and Geraint Thomas
SOURCE: ASO
DURATION: 03:00
STORYLINE:
Primoz Roglic has successfully defended his Tour de Romandie title after he won Sunday's concluding individual time trial in Geneva from Victor Campenaerts.
The Slovenian finished 49 seconds ahead of Rui Costa and one minute 12 seconds ahead of 2018 Tour de France champion Geraint Thomas in the overall standings.
Last Updated : May 5, 2019, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.