ETV Bharat / international

మోదీ చిత్రాలతో ఇజ్రాయెల్​ ఎన్నికల ప్రచారం

ఇజ్రాయెల్​ ఎన్నికల ప్రచారంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాలను ఆ దేశ ప్రధాని బెంజిమెన్​ నెతెన్యాహూకు చెందిన లికుడ్​ పార్టీ ఉపయోగిస్తోంది. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, రష్యా అధ్యక్షుడు పుతిన్​తో నెతెన్యాహూ దిగిన ఫోటోలతో పార్టీ ప్రధాన కార్యాలయంపై భారీ బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఆ దేశంలో సెప్టెంబర్​ 17న ఎన్నికలు జరగనున్నాయి.

మోదీ చిత్రాలతో ఇజ్రాయెల్​ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Jul 29, 2019, 6:16 AM IST

Updated : Jul 29, 2019, 7:57 AM IST

ఇజ్రాయెల్​ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ దేశంలోని టెల్​ అవిన్​ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమెన్​ నెతెన్యాహూకు చెందిన లికుడ్​ పార్టీ తన ప్రచారంలో మోదీతో పాటు అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్​, పుతిన్​ల చిత్రాలను ఉపయోగిస్తోంది. ఈ ముగ్గురి నేతలతో నెతెన్యాహూ దిగిన ఫోటోలతో భారీ బ్యానర్లను టెల్​ అవిన్​ నగరంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంపై ప్రదర్శించింది.

Israel
లికుడ్​ పార్టీ కార్యాలయంపై ట్రంప్​, పుతిన్​లతో నెతెన్యాహ్యూ బ్యానర్లు

ప్రపంచదేశాలకు చెందిన అగ్రనేతలతో నెతెన్యాహూకున్న సాన్నిహిత్యాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటోంది లికుడ్​ పార్టీ. ఈ సాన్నిహిత్యం దేశ భద్రతకు ఎంతో ముఖ్యమని తెలియజేయడానికే ఈ విధంగా ప్రచారం చేస్తోంది. ఇజ్రాయెల్​ రాజకీయాల్లో ఆయనది తిరుగులేని స్థాయి అన్న భావనను ఓటర్లలో కలిగించేందుకు ప్రయత్నిస్తోంది.

సెప్టెంబర్​ 9న భారత పర్యటనకు...

ఇజ్రాయెల్​లో సెప్టెంబర్​ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 9న మోదీతో భేటీకి నెతెన్యాహూ భారత్​ రానున్నారు. ఈ పర్యటన ఆయన ప్రచారానికి ఉపకరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్​ను సూదీర్ఘకాలం పాలించిన నేతగా చరిత్ర సృష్టించారు నెతెన్యాహూ. కానీ తాజా ఒపీనియన్​​ పోల్స్​లో లికుడ్​ పార్టీపై ప్రజాదరణ తగ్గిపోయిందని తేలింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ సవాళ్లతో సతమతమవుతున్నారు ఆ దేశ ప్రధాని.

మద్దతు కూడగట్టలేక...

ఏప్రిల్​ నెలలో జరిగిన ఎన్నికల్లో లికుడ్​ పార్టీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. బల నిరూపణలో 45-75 ఓట్ల తేడాతో 21వ నెస్సెట్​ (పార్లమెంట్​) రద్దయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్​ 17న ఎన్నికల నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: అఫ్గాన్ ఉపాధ్యక్ష అభ్యర్థి లక్ష్యంగా బాంబు దాడి

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 28 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1735: Syria Rescue Must credit Syrian Civil Defence Idlib 4222536
Syrian man rescued after 5 killed in airstrikes
AP-APTN-1732: Italy Policeman AP Clients Only 4222535
Italians pay their respects to slain policeman
AP-APTN-1725: Peru Surfing AP Clients Only 4222534
Surfing debuts at Pan Am Games in Peru
AP-APTN-1722: Italy Policeman Conte AP Clients Only 4222533
Italian PM Conte pays respects to slain policeman
AP-APTN-1715: Libya Migrant Burials AP Clients Only 4222531
Drowned migrants buried in Libya
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 29, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.