ETV Bharat / international

ఇజ్రాయెల్​ పార్లమెంటు రద్దు.. మళ్లీ ఎన్నికలు - నెస్సెట్​

ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు పదవి కోల్పోయారు. నిర్ణీత గడువులోగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచని కారణంగా పార్లమెంటును రద్దు చేశారు. ఫలితంగా.. ఆ దేశంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇజ్రాయెల్​ పార్లమెంటు రద్దు
author img

By

Published : May 30, 2019, 7:55 AM IST

Updated : May 30, 2019, 8:58 AM IST

ఇజ్రాయెల్​లో మళ్లీ ఎన్నికలు

ఎన్నికైన 6 వారాల్లోనే పదవి కోల్పోయారు ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి బెంజమిన్​ నెతన్యాహు. నిర్ణీత గడువులోగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందున పార్లమెంటు రద్దయింది. 74-45 ఓట్ల తేడాతో అంగీకారం తెలిపిన సభ్యులు.. ఇదే ఏడాది సెప్టెంబర్​ 17న మరోసారి ఎన్నికల జరపాలని నిర్ణయించారు.

ప్రధాని హోదా పొంది ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏప్రిల్​ 9న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు విజయం సాధించారు. ఐదోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సైన్యం నిర్బంధ సైనిక శిక్షణ నుంచి కొందరు విద్యార్ధులకు మినహాయింపు ఇవ్వాలనే బిల్లుపై కూటమి పక్షాల మధ్య విభేదాలు రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. అనంతర పరిణామాలతో పార్లమెంటు రద్దయింది. ఫలితంగా.. మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐదోసారి నెతన్యాహూ?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Great American Ballpark, Cincinnati, Ohio, USA. 29th May, 2019.
1. 00:00 Derek Dietrich iso
Top of the 1st inning:
2. 00:07 Starling Marte pops out foul to Dietrich
3. 00:22 Replays and iso
Bottom of the 5th inning:
4. 00:38 Nick Senzel bunts grounds out to strand runners on second and third
Top of the 6th inning:
5. 00:54 Colin Moran three-run home run, 3-0 Pittsburgh
Bottom of the 6th inning:
6. 01:14 Curt Casali flies out to strand runner on the corners
Top of the 7th inning:
7. 01:26 Bryan Reynolds RBI single, 4-0 Pittsburgh
8. 01:40 Josh Bell three-run home run, 7-0 Pittsburgh
SOURCE: MLB
DURATION: 02:04
STORYLINE:
Colin Moran and Josh Bell each hit three-run home runs to help the Pittsburgh Pirates blow out the Cincinnati Reds 7-2 on Wednesday afternoon (29 May).
The victory earned Pittsburgh a split in the four-game series with Cincinnati. Bell's blast tied a Pirates franchise record, as it was his 12th in the month of May.
The game was delayed by over two hours due to inclement weather.
Last Updated : May 30, 2019, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.