ETV Bharat / international

కరోనాపై పోరుకు యాంటీబాడీ- ఇజ్రాయెల్​ కీలక ఆవిష్కరణ - కరోనా లేటెస్ట్​ న్యూస్​

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనాపై పలు దేశాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. వ్యాక్సిన్​ కనుగొనే క్రమంలో కీలక పురోగతి సాధిస్తున్నాయి. ఇజ్రాయెల్​లోని ఐఐబీఆర్​ పరిశోధకులు.. కొవిడ్​ను నిలువరించే యాంటీబాడీని తయారుచేసినట్లు ప్రకటించారు.

Israel completes development phase of COVID-19 antibody: Report
కరోనాపై పోరుకు యాంటీబాడీ.. ఇజ్రాయెల్​ కీలక ఆవిష్కరణ
author img

By

Published : May 6, 2020, 11:36 AM IST

కొవిడ్‌ బాధితులు వేగంగా కోలుకునేందుకు దోహదపడే సరికొత్త చికిత్స త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయలాజికల్‌ రీసెర్చ్‌(ఐఐబీఆర్‌) పరిశోధకులు కరోనాను నిలువరించే యాంటీబాడీని తయారుచేశారని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి నఫ్తాలీ బెన్నెట్‌ తెలిపారు.

వైరస్‌పై మోనోక్లోనల్‌ విధానంలో యాంటీబాడీ దాడి చేస్తుందని.. బాధితుల దేహంలోనే దాన్ని అంతం చేస్తుందని వివరించారు. యాంటీబాడీ అభివృద్ధి దశ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. తాజా ఆవిష్కరణపై పేటెంట్‌ హక్కులు పొంది, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడంపై దృష్టిపెట్టామన్నారు.

ఇదీ చూడండి: త్వరలోనే భారత్​లో 'యాంటీబాడీ' ప్రయోగశాల ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.