ETV Bharat / international

'గాజా'పై ఇస్లాం నేతల అత్యవసర సమావేశం - పాలస్తీనా

ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య దాడులు కొనసాగుతున్న వేళ ఇస్లాం మత పెద్దలు అత్యవసరంగా సమావేశమయ్యారు. గాజాపై ఇజ్రాయెల్​ దాడులు ఆపేలా చూడాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

Gaza
ఇజ్రాయెల్​- పాలస్తీన
author img

By

Published : May 16, 2021, 5:08 PM IST

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్లాం నాయకులు వర్చువల్​గా అత్యవసర సమావేశమయ్యారు. గాజాపై దాడులు ఆపాలని కోరారు.

గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపేలా చూడాలని అంతర్జాతీయ సమాజాన్ని.. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్​ ఫైసల్​ బిన్​ ఫర్హాన్​ కోరారు. ఇజ్రాయెల్​ వేర్పాటువాద దేశమని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్​ మాలిక్​ ఆరోపించారు. అది గాజా ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తోందని మండిపడ్డారు.

దాడులు జరుగుతున్నందువల్ల పదివేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని తెలిపారు. ఇజ్రాయెల్​ కిల్లింగ్​ మిషన్​ వల్ల తమ ప్రజలు బలికాకూడదని అన్నారు.

ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్​ దాడులు- 23 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.