ETV Bharat / international

జైలులో 'గే'ల ప్రేమాయణం- అక్కడే కొత్త కాపురం

డ్రగ్స్​ కేసులో జైలుకెళ్లి కలుసుకున్న ఇద్దరు స్వలింగ సంపర్కులు అక్కడే ఒక్కటయ్యారు. ఇద్దరి దేశాలు వేరుకావటం వల్ల కలిసి ఉండటం సాధ్యంకాదని ఇద్దరు మథనపడుతున్నారు. ఈ చిక్కును తప్పించుకునేందుకు ఒకరు హార్మోన్​ థెరపీ ద్వారా అమ్మాయిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసా?

CYPRUS-GAY-INMATES
CYPRUS-GAY-INMATES
author img

By

Published : Jan 17, 2020, 9:43 AM IST

Updated : Jan 17, 2020, 12:01 PM IST

జైలులో 'గే'ల ప్రేమాయణం

కెవార్క్ టాన్షియన్​... సైప్రస్​ దేశీయుడు. అతనికి జైలులో పరిచయమైన బ్రెజిల్​ దేశస్థుడు వెమ్స్ గాబ్రల్ ద కోస్టాతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. అయితే వాళ్లు కలుసుకున్న జైలులోనే ఒక్కటయ్యారు. సైప్రస్​లోనే మిగిలిన జీవితాన్ని గడపాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.

టాన్షియన్​, గాబ్రల్​ స్వలింగ సంపర్కులు. డ్రగ్స్​కు సంబంధించిన కేసుల్లోనే ఇద్దరూ గతంలో అరెస్టయ్యారు. ఇద్దరు సైప్రస్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించారు. అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి గతం వీళ్లను మరింత దగ్గర చేసింది.

ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరి ప్రేమ బలపడింది. శిక్షా కాలం ముగిసి విడుదలైన టాన్షియన్​... గాబ్రల్​ను కలిసేందుకు మళ్లీ నేరం చేసి జైలుకెళ్లాడు. ఇలా ఒకటి కాదు... రెండు సార్లు చేశాడు.

ఇద్దరి గతం..

గాబ్రల్​ స్వలింగ సంపర్కుడని తెలియటం వల్ల అతని కుటుంబం వెలివేసింది. వీధుల్లో తిరుగుతూ పొట్టపోసుకునేందుకు వ్యభిచారం చేశాడు. ఒక సమయంలో డబ్బు అవసరమై సైప్రస్​కు డ్రగ్స్ సరఫరా చేసే పనిని అంగీకరించాడు గాబ్రల్​. ఈ క్రమంలో సైప్రస్​ విమానాశ్రయంలో అరెస్టయి 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

టాన్షియన్​ ఒకప్పుడు డ్రగ్స్​కు బానిస. డ్రగ్స్​ తీసుకున్న కారణంగా అరెస్టయి రెండేళ్లు.. తర్వాత మరో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇద్దరికి సైప్రస్ జైలులోనే పరిచయం ఏర్పడింది. కలిసి ఉండాలని నిశ్చయించుకున్న వీరిద్దరు.. అందుకోసం జైలు అధికారుల అనుమతి కోరారు.

అధికారుల అనుమతితో..

జైలులో జరిగే కార్యక్రమాలు, పనితో పాటు ఒకే గది ఇద్దరికి కేటాయించారు. ఇతర ఖైదీలు వీళ్ల అవహేళన చేసినా పట్టించుకునేవారు కాదు. అధికారికంగా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. సైప్రస్​లో స్వలింగ సంపర్కుల వివాహం చట్టవిరుద్ధం. అయితే... ఒప్పందం ప్రకారం ఇద్దరు కలిసి ఉండవచ్చు. అలా సైప్రస్​లో ఒక్కటైన వారిలో టాన్షియన్​-గాబ్రల్ జంట రెండోది కావటం విశేషం.

కలిసి ఉండేందుకు కష్టాలు

ప్రస్తుతం గాబ్రల్​.. అమ్మాయిగా మారేందుకు హార్మోన్​ థెరపీ చేయించుకుంటున్నాడు. ఎందుకంటే సైప్రస్​ చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులను పెళ్లి చేసుకున్న విదేశీ మహిళలకూ పౌరసత్వం కల్పిస్తుంది. అది వీలుకాకుంటే జైలులోనే మిగిలిన జీవితాన్ని గడపాలని యోచిస్తున్నారు.

ఇదీ చదవండి:సెకన్లలోనే... 19 అంతస్తుల భవనాన్ని కూల్చారు

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 17 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0149: US FL Pence Rally AP Clients Only 4249733
Pence courts evangelical Hispanics in Florida
AP-APTN-0116: India Australia Iran No access Australia 4249730
Australia raises jailed academic case with Iran
AP-APTN-0058: Philippines Volcano AP Clients Only 4249729
Taal volcano continues emitting ash, smoke
AP-APTN-0052: Archive Guatemala Giammattei AP Clients Only 4249728
Guatemala breaks diplomatic ties with Venezuela
AP-APTN-0021: US IL Starbucks Poor Neighborhoods AP Clients Only 4249726
Starbucks moving into low income areas
AP-APTN-0020: Guatemala Venezuela No Access Guatemala 4249725
Guatemala breaks diplomatic ties with Venezuela
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 17, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.