US Cop Laughing : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన ఘటనపై... సమగ్ర దర్యాప్తు చేపడతామంటూ హామీ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి.. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత రాయబారి కోరిన వెంటనే.. ఈ ఘటనపై చర్యలు చేపట్టింది అగ్రరాజ్యం. మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై సైతం తీవ్రంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తును సియాటిల్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు తాము నిశితంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
US Cop Caught On Tape Laughing Telugu Student Death : అంతకుముందు సియాటిల్ పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది. మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని.. సియాటిల్ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని భారత రాయభార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశామని... అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.
'జస్టిస్ ఫర్ జాహ్నవి'.. ట్రెండింగ్
మరోవైపు జాహ్నవికి న్యాయం చేయాలంటూ ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్(ప్రస్తుతం ఎక్స్)లో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 'జస్టిస్ ఫర్ జాహ్నవి' అనే హ్యాష్ ట్యాగ్‌తో పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నిందితుడైన పోలీస్ అధికారిని కఠినంగా శిక్షించాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
-
#JusticeForjaahnavi pic.twitter.com/TZX6nstBzQ
— Hilarious Hobbyist (@SharmaLeelu) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#JusticeForjaahnavi pic.twitter.com/TZX6nstBzQ
— Hilarious Hobbyist (@SharmaLeelu) September 14, 2023#JusticeForjaahnavi pic.twitter.com/TZX6nstBzQ
— Hilarious Hobbyist (@SharmaLeelu) September 14, 2023
-
Seeking Justice for Jaahnavi - A Tragic Incident in Seattle.@SeattlePD why so dehumanized?@DrSJaishankar ji need your intervention please take necessary action a single parent child #JusticeForjaahnavi a #Bharat student persuing her dreams crushed by a police officer 😤 pic.twitter.com/2pCvXsNISU
— Ganesh (@Ganesh_tumkunta) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Seeking Justice for Jaahnavi - A Tragic Incident in Seattle.@SeattlePD why so dehumanized?@DrSJaishankar ji need your intervention please take necessary action a single parent child #JusticeForjaahnavi a #Bharat student persuing her dreams crushed by a police officer 😤 pic.twitter.com/2pCvXsNISU
— Ganesh (@Ganesh_tumkunta) September 14, 2023Seeking Justice for Jaahnavi - A Tragic Incident in Seattle.@SeattlePD why so dehumanized?@DrSJaishankar ji need your intervention please take necessary action a single parent child #JusticeForjaahnavi a #Bharat student persuing her dreams crushed by a police officer 😤 pic.twitter.com/2pCvXsNISU
— Ganesh (@Ganesh_tumkunta) September 14, 2023
-
Seeking Justice for Jaahnavi - A Tragic Incident in Seattle
— Sandeep (@sandy_0081) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We demand #JusticeForJaahnavi, and we demand it NOW!
Jaahnavi Kandula, a promising student from India, had her dreams crushed when a Seattle police cruiser driven by Kevin Dave struck her on January. 23,2023#Jaahnavi pic.twitter.com/SrS9wOTYIb
">Seeking Justice for Jaahnavi - A Tragic Incident in Seattle
— Sandeep (@sandy_0081) September 14, 2023
We demand #JusticeForJaahnavi, and we demand it NOW!
Jaahnavi Kandula, a promising student from India, had her dreams crushed when a Seattle police cruiser driven by Kevin Dave struck her on January. 23,2023#Jaahnavi pic.twitter.com/SrS9wOTYIbSeeking Justice for Jaahnavi - A Tragic Incident in Seattle
— Sandeep (@sandy_0081) September 14, 2023
We demand #JusticeForJaahnavi, and we demand it NOW!
Jaahnavi Kandula, a promising student from India, had her dreams crushed when a Seattle police cruiser driven by Kevin Dave struck her on January. 23,2023#Jaahnavi pic.twitter.com/SrS9wOTYIb
ఇదీ జరిగింది
కర్నూలు జిల్లా ఆదోని MIG కాలనీకి చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సియాటిల్ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. అవి తాజాగా వెలుగులోకి రావడం వల్ల ఆయన తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
-
Absolutely disgraceful....so so sad for the family of the victim 😢#Seattle #cop laughing about pedestrian killed by officer a day earlier pic.twitter.com/NmWLWSCeXv
— Daily Viral (@DailyviralUS) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Absolutely disgraceful....so so sad for the family of the victim 😢#Seattle #cop laughing about pedestrian killed by officer a day earlier pic.twitter.com/NmWLWSCeXv
— Daily Viral (@DailyviralUS) September 12, 2023Absolutely disgraceful....so so sad for the family of the victim 😢#Seattle #cop laughing about pedestrian killed by officer a day earlier pic.twitter.com/NmWLWSCeXv
— Daily Viral (@DailyviralUS) September 12, 2023