ETV Bharat / international

నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం - road accident in nepal

నేపాల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Nepal Jeep Accident
Nepal Jeep Accident
author img

By

Published : Dec 12, 2022, 10:03 PM IST

Nepal Jeep Accident: నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణిస్తున్న బొలేరో జీప్​ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఛెడ్​గఢ్​ మున్సిపాలిటీలోని లెవే ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులంతా ఖాట్మండు, ఛెడగడ్​ మున్సిపాలిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.