నైజీరియాలోని అబుజాలో భారీ పేలుడు సంభవించింది. పెట్రోలు ట్యాంకర్ బ్రేక్లు ఫెయిలై హైవేపై వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో రోడ్డుపై వస్తున్న కార్లు, వాహనాల్లో ఉన్న 12 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. పెట్రోల్ ట్యాంకర్ బ్రేక్లు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 12 మంది మృతి.. ఏడుగురికి గాయాలు.. - నైజీరియాలో పేలుడు
నైజీరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
నైజీరియాలో భారీ పేలుడు