Modi Greece Visit : చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్ రికార్డు సాధించిందన్నారు. గ్రీస్‌లో పర్యటిస్తున్న ఆయన.. అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. గత 9 ఏళ్లలో భారత్‌లో సాధించిన ప్రగతిపై ప్రవాసీయులకు వివరించారు. 2014 నుంచి సుమారు 25 లక్షల కిలోమీటర్ల దూరం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశామని తెలిపారు. ఇది భూమి-చంద్రుడు మధ్య దూరం కన్నా ఆరు రెట్లు ఎక్కువని చెప్పారు. దాదాపు 700 జిల్లాలో 5జీ టెక్నాలజీని రికార్డు సమయంలో అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు.
-
#WATCH | Athens, Greece | PM Narendra Modi says, "When the economy grows rapidly, the country rises out of poverty rapidly. In India, within just 5 years, 13.5 crore citizens came out of the poverty level..." pic.twitter.com/nxz4Hklq4a
— ANI (@ANI) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Athens, Greece | PM Narendra Modi says, "When the economy grows rapidly, the country rises out of poverty rapidly. In India, within just 5 years, 13.5 crore citizens came out of the poverty level..." pic.twitter.com/nxz4Hklq4a
— ANI (@ANI) August 25, 2023#WATCH | Athens, Greece | PM Narendra Modi says, "When the economy grows rapidly, the country rises out of poverty rapidly. In India, within just 5 years, 13.5 crore citizens came out of the poverty level..." pic.twitter.com/nxz4Hklq4a
— ANI (@ANI) August 25, 2023
-
#WATCH | Athens, Greece | PM Narendra Modi says, "The Moon is a hot topic these days, so I will give one example by linking it to the Moon. In the last 9 years, the roads built in villages in India are of a total distance that can cover the distance between the Earth and the… pic.twitter.com/USZZkdYZXr
— ANI (@ANI) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Athens, Greece | PM Narendra Modi says, "The Moon is a hot topic these days, so I will give one example by linking it to the Moon. In the last 9 years, the roads built in villages in India are of a total distance that can cover the distance between the Earth and the… pic.twitter.com/USZZkdYZXr
— ANI (@ANI) August 25, 2023#WATCH | Athens, Greece | PM Narendra Modi says, "The Moon is a hot topic these days, so I will give one example by linking it to the Moon. In the last 9 years, the roads built in villages in India are of a total distance that can cover the distance between the Earth and the… pic.twitter.com/USZZkdYZXr
— ANI (@ANI) August 25, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=""ఈ రోజుల్లో చంద్రుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఓ ఉదాహరణ మీకు చెప్తాను. గత 9 ఏళ్లలో భారత్‌లో భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరమంత రోడ్లు వేశాం. కరోనా సమయంలో ప్రపంచానికి భారత్ వ్యాక్సిన్‌ను అందించి అనేక ప్రాణాలను కాపాడింది. త్వరలోనే భారత్‌లో జీ20 దేశాల సదస్సు జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకే కుటుంబం, ఒకే భూమి, ఒకే భవిష్యత్తు. ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే కొన్ని ఏళ్లలో భారత్ మూడో దేశంగా మారుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రీస్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. దీనిని 140 కోట్ల మంది భారతీయులకు అంకింతం చేస్తున్నాను. గ్రీస్ కార్చిచ్చు చెలరేగి అనేక మంది పౌరులు మరణించారు. వారందరికీ నా సానుభూతి వ్యకం చేస్తున్నాను."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
#WATCH | Greece | Members of the Indian diaspora greet and shake hands with PM Narendra Modi after his community event in Athens. pic.twitter.com/tZfLK7lesp
— ANI (@ANI) August 25, 2023
">#WATCH | Greece | Members of the Indian diaspora greet and shake hands with PM Narendra Modi after his community event in Athens. pic.twitter.com/tZfLK7lesp
— ANI (@ANI) August 25, 2023
#WATCH | Greece | Members of the Indian diaspora greet and shake hands with PM Narendra Modi after his community event in Athens. pic.twitter.com/tZfLK7lesp
— ANI (@ANI) August 25, 2023