ETV Bharat / international

'ఐరన్​మ్యాన్​' టైటిల్​ ఐదోసారీ డేనియాలాకే - ఐరన్​మ్యాన్​

ఐరన్​మ్యాన్​ ఛాంపియన్​షిప్​... ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పోటీ. గత రెండు రోజులుగా ఫ్రాన్స్​లో జరిగిన ఐరన్​మ్యాన్​ ప్రపంచ మహిళా ఛాంపియన్​షిప్​ను వరుసగా ఐదోసారి ఎగరేసుకుపోయింది స్విట్జర్లాండ్​ అథ్లెట్​ డేనియాల్​ రైఫ్​.

'ఐరన్​మ్యాన్​' టైటిల్​ ఐదోసారీ డేనియాలాకే
author img

By

Published : Sep 8, 2019, 12:38 PM IST

Updated : Sep 29, 2019, 9:07 PM IST

'ఐరన్​మ్యాన్​' టైటిల్​ ఐదోసారీ డేనియాలాకే
ఫ్రాన్స్​లో జరిగిన ఐరన్​మ్యాన్​ ట్రయాథ్లాన్​(ఈత, సైక్లింగ్​, రన్నింగ్​)లో మెరుగైన ప్రతిభ కనబరిచింది స్విట్జర్లాండ్​కు చెందిన ప్రముఖ అథ్లెట్​ డేనియాలా రైఫ్​. వరుసగా ఐదోసారి ఐరన్​ మ్యాన్​ ప్రపంచ మహిళా ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకుంది.

ఫ్రాన్స్​లోని నీస్​ నగరంలో ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు 6వ ఐరన్​మ్యాన్​ పోటీలు జరిగాయి. ఇందులో పలు దేశాల నుంచి ఔత్సాహికులు పోటీ పడ్డారు. డేనియాలా రైఫ్​ విజయం సాధించింది. రెండో స్థానంలో బ్రిటన్​ అథ్లెట్​ హోలి లారెన్స్​, మూడో స్థానంలో స్విట్జర్లాండ్​కు చెందిన ఇమెజెన్​ సైమండ్స్​ నిలిచారు.

పోటీ ఏంటి..?

ఐరన్​మ్యాన్​ ట్రయాథ్లాన్​లో మూడు విభాగాల్లో పోటీ ఉంటుంది. 1.93 కిలోమీటర్ల ఈత, 90.12 కిలోమీటర్ల సైక్లింగ్​, 21 కిలోమీటర్ల పరుగు పందెం. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: అమెరికా-తాలిబన్ల శాంతి చర్చలకు ట్రంప్​ బ్రేక్

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
IRINN - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 8 September 2019
+COMMENTARY AT SOURCE++
1. Cornel Feruta, acting head of the International Atomic Energy Agency (IAEA), being greeted by Kazem Gharib Abadi, Iran's envoy to the IAEA
2. Feruta (left) and Gharib Abadi walking together
2. Feruta and Gharib Abadi sitting and talking
3. Cutaway of aides listening
4. Pan across meeting
STORYLINE:
The acting head of the International Atomic Energy Agency (IAEA), Cornel Feruta, arrived in Tehran on Sunday for talks over the wavering nuclear deal, Iranian state television reported.
Feruta was greeted by Iran's envoy to the IAEA, Kazem Gharib Abadi.
Iranian TV said Feruta would meet with Iranian foreign minister Mohammad Javad Zarif and the country's atomic energy chief  Ali Akbar Salehi.
The talks came as Iran took a further step towards violating the terms of the deal following America's withdrawal from it.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.