ETV Bharat / international

టీవీ యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే : తాలిబన్ల హుకుం - international news

Afghan Taliban: అఫ్గానిస్థాన్​లో మహిళా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలకు ఉపక్రమించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని హుకుం జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

afghan taliban
టీవీ యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే : తాలిబన్ల హుకుం
author img

By

Published : May 20, 2022, 7:17 AM IST

Taliban Rules in Afghan: అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజలపై తాలిబన్లు ఆంక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలికల విద్య, మహిళలు స్వేచ్ఛగా బయటకు రావడంపై తాలిబన్ల ఆంక్షలు ఎక్కువయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలకు ఉపక్రమించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని హుకుం జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Taliban News: అయితే, తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి గానీ లేదని అఫ్గాన్‌కు చెందిన టోలో న్యూస్‌ అభిప్రాయపడింది. ఇటువంటి ఆదేశాలే దేశంలోని అన్ని టీవీ, రేడియో నెట్‌వర్క్‌ సంస్థలకు వెళ్లినట్లు తెలిపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.

  • The #Taliban in a new order have ordered all female journalists & TV presenters in AFG to wear masks and cover their faces.

    Yalda Ali, host of @TOLO_TV famous morning show 'Bamdad Khosh' in response to TBN new order wrote on her IG: this is me, the woman who is being eliminated. pic.twitter.com/E9x1zJaDA8

    — Natiq Malikzada (@natiqmalikzada) May 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The Taliban have ordered Afghan women TV presenters to cover their faces. Yalda Ali is the host of Tolo TV and has published this video. let’s be her voice!! pic.twitter.com/XA4BXwToSr

    — marzieh hamidi (@MarziehHamidi) May 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The Taliban forces women to disappear from all walks of life. Women TV anchors are forced to cover their faces during broadcasting. The Taliban are taking Afghanistan step by step towards a completely patriarchal society. pic.twitter.com/LelPCscjv9

    — NAT🇦🇫 (@NatGhaznavi) May 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: తర్వాతి ఎన్నికల్లో ట్రంప్​కే ఓటేస్తా!: మస్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.