ETV Bharat / international

బ్రిటన్​ బృందంలో సౌమ్య స్వామినాథన్​కు చోటు

మహమ్మారులపై పోరాటానికి బ్రిటన్​ ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో డబ్ల్యూహెచ్​ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​కు​ స్థానం దక్కింది. పాండమిక్​ ప్రిపేర్డ్​నెస్​ పార్ట్​నర్​షిప్​(పీపీపీ) పేరుతో ఏర్పాటుచేసిన ఈ బృందం మంగళవారం సమావేశమైంది.

sowmya wsaminathan
సౌమ్య స్వామినాథన్​
author img

By

Published : Apr 21, 2021, 8:58 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​ మరో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. మహమ్మారులపై పోరాటానికి బ్రిటన్​ ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో ఆమెకు స్థానం దక్కింది.

పాండమిక్​ ప్రిపేర్డ్​నెస్​ పార్ట్​నర్​షిప్​(పీపీపీ) పేరుతో ఏర్పాటుచేసిన ఈ బృందం మంగళవారం సమావేశమైంది. భవిష్యత్​ వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరిగింది.

ఇదీ చదవండి: ఇస్లామిస్టుల​ డిమాండ్లకు తలొగ్గిన ఇమ్రాన్​!

ఇదీ చదవండి: జార్జి ఫ్లాయిడ్ కేసు: దోషిగా తేలిన పోలీసు అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.