ETV Bharat / international

వరదలోనే ఆస్ట్రేలియా

వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు ఆస్ట్రేలియాను ముంచెత్తాయి.

వరద గుప్పిట ఆస్ట్రేలియా
author img

By

Published : Feb 4, 2019, 2:02 PM IST

వరద గుప్పిట ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​ రహదారులు చెరువులుగా మారిపోయాయి. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పాఠశాలలకూ సెలవులు ప్రకటించారు. వేల ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
undefined

వరద ఉద్ధృతి వల్ల నగర ఆనకట్ట గేట్లు తెరిచారు. ప్రజలను కాపాడటానికి వెళ్లిన ఇద్దరు అధికారులు వరదల్లో గల్లంతయ్యారు. రానున్న రెండు రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
++CLIENTS NOTE: SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SANTA BARBARA INTERNATIONAL FILM FESTIVAL
Santa Barbara, California, 1 February 2019
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.