ETV Bharat / international

యుద్ధ క్షేత్రంలోనే ఒక్కటైన ప్రేమికులు - ఉక్రెయిన్ సైనికులు

Ukraine soldiers marriage: లెసియా, వాలెరీ అనే ప్రేమికులు యుద్ధ క్షేత్రంలోనే ఒక్కటయ్యారు. ఉక్రెయిన్ సైన్యంలో పనిచేస్తున్న ఇద్దరు.. రష్యా దాడులు చేస్తున్న సమయంలోనే మనువాడారు.

ukraine love couple
ఉక్రెయిన్ ప్రేమజంట
author img

By

Published : Mar 7, 2022, 1:19 PM IST

ukraine soldiers marriage: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్​కు, రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతంటి భయానక వాతావరణంలోనూ ఓ ఆసక్తికరమైన సంఘటన ఉక్రెయిన్​ సైన్యంలో జరిగింది.

marriage from lovers
సైనికుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు
soldier collegues
తోటి సైనికులతో దంపతులు

ఏం జరిగిందంటే?

రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో.. పెళ్లి భాజాలు మోగాయి. కీవ్‌లో రష్యా సేనలతో పోరాడుతున్న 112 బ్రిగేడ్‌కు చెందిన ఉక్రెయిన్‌ సైనికులు లెసియా, వాలెరీ రణ క్షేత్రంలోనే.. వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు.. కాల్పుల మోత మధ్యే సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. వీరి వివాహం జరుగుతుండగా రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు.

soldiers pair
సైనికుల సమక్షంలో ఒక్కటైన జంట
wishes in lesia
లెసియాకి శుభాకాంక్షల తెలుపుతున్న వరుడు

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు వైరల్​గా మారాయి.

ఇదీ చదవండి: జెలెన్‌స్కీకి మోదీ ఫోన్​.. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.