ETV Bharat / international

బ్రెగ్జిట్​పై ఐరోపా సమాఖ్య రాజీపడాల్సిందే: బ్రిటన్ - బోరిస్​

బ్రెగ్జిట్​ ఒప్పందంపై రాజీపడాలని ఐరోపా సమాఖ్య నేతలకు బోరిస్​ జాన్సన్​ విన్నవించారు. ఒప్పందంపై నేతలు తమకున్న వ్యతిరేకతలను వదిలితేనే చర్చలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు బ్రిటన్​ నూతన ప్రధాని. లేకుంటే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

బ్రెగ్జిట్​పై రాజీపడండి- ఈయూ నేతలతో బోరిస్​
author img

By

Published : Jul 30, 2019, 7:46 AM IST

బ్రెగ్జిట్​పై తిరిగి చర్చలు జరగాలంటే ఐరోపా సమాఖ్య(ఈయూ) నేతలు ఈ ఒప్పందంపై ఉన్న వ్యతిరేకతను పక్కనపెట్టాలని బ్రిటన్​ నూతన ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​ కోరారు. బ్రిటన్​ మాజీ ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడానికి బోరిస్​ ఆలోచిస్తున్నప్పటికీ... అవసరమైతే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

"ఒప్పందం జరుగుతుందని నేను నమ్మకంగా ఉన్నా. అలా జరగని పక్షంలో ఇతర(ఒప్పందం జరగకపోతే) పరిస్థితులకు సిద్ధపడటమూ మంచిదే."
--- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని.

బ్రెగ్జిట్​ విషయమై ఐరోపా సమాఖ్య నేతలతో బోరిస్ జరిపే​ చర్చలపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే నేతలు రాజీపడేంత వరకు చర్చలు జరపడానికి బ్రిటీష్​ ప్రధాని సుముఖంగా లేరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పౌండ్​పై భారం...

ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్​ వైదొలుగుతుందన్న ఊహాగానాల మధ్య పౌండ్​ రెండేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. బ్రెగ్జిట్​పై ఏకాభిప్రాయం కుదరకపోతే ఇంగ్లాండ్​, స్కాట్​ల్యాండ్​, వేల్స్​, ఉత్తర ఐర్లాండ్​పై విపరీతమైన ఒత్తడి పడుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:- పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్​గా నామకరణం!

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 29 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2058: Italy Policeman Funeral AP Clients Only/48-hours News Access Only/No Archive 4222614
Funeral service for slain Italian police officer
AP-APTN-2056: Puerto Rico Governor Reax AP Clients Only 4222720
Puerto Ricans anxious for new leader amid crisis
AP-APTN-2023: UK Johnson Davidson 4222719
Scottish Conservative leader on meeting with UK PM
AP-APTN-2020: Jordan UN Yemen AP Clients Only 4222718
UNDP chief on visit to Yemen's Hodeida port
AP-APTN-2010: Canada Missing Suspects Search Must credit CTV; No access Canada 4222717
Canada manhunt for teen killing suspects
AP-APTN-2001: Jordan UN Syria Libya AP Clients Only 4222716
UNDP chief comments on Syria and Libya
AP-APTN-1959: US State Kissinger AP Clients Only 4222715
Kissinger on his path to US Secretary of State
AP-APTN-1905: US CA Gilroy Shooting Briefing AP Clients Only 4222708
Gunman kills 3 in US festival attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.