ETV Bharat / international

బ్రెగ్జిట్​ను ఆమోదించలేదుగా.. ఎన్నికలకు సిద్ధంకండి: బోరిస్ - బ్రెగ్జిట్​ 3 నెలలు వాయిదా

బ్రెగ్జిట్​ నూతన ఒప్పందాన్ని ఆమోదించని నేపథ్యంలో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ బ్రిటన్ ఎంపీలను హెచ్చరించారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్​. బోరిస్ 'నూతన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని' మరోసారి పార్లమెంట్​లో ప్రవేశపెట్టకుండా సభాపతి జాన్ బెర్కో నిరాకరించడం, బ్రెగ్జిట్​ను మరో 3 నెలలు వాయిదా వేయాలని ఎంపీలు నిర్ణయించడమే ఇందుకు కారణం.

బ్రెగ్జిట్​ను ఆమోదించండి లేదా ఎన్నికలకు సిద్ధంకండి: బోరిస్
author img

By

Published : Oct 23, 2019, 5:22 AM IST

Updated : Oct 23, 2019, 7:21 AM IST

బ్రెగ్జిట్​ను ఆమోదించలేదుగా.. ఎన్నికలకు సిద్ధంకండి: బోరిస్

బ్రిటన్ పార్లమెంట్​.. బ్రెగ్జిట్ నూతన ఒప్పందాన్ని ఆమోదించని నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్..​ చట్టసభ్యులను హెచ్చరించారు. బ్రెగ్జిట్ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు విఫలయత్నం చేసిన బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఈ మేరకు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"బ్రెగ్జిట్​ బిల్లును ఆమోదించకుండా ఇంకా సాగదీస్తే.. మనం సాధారణ ఎన్నికలను ముందుగానే ఎదుర్కోవలసి ఉంటుంది."

- బోరిస్ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

బ్రెగ్జిట్​ 3 నెలలు వాయిదా!

బ్రెగ్జిట్​కు మరో 9 రోజుల సమయమున్న నేపథ్యంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు పార్లమెంట్​లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్​ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు సభాపతి జాన్​ బెర్కో నిరాకరించారు.

బ్రస్సెల్స్​లో జరగనున్న ఐరోపా నేతల భేటీ సందర్భంగా బ్రెగ్జిట్​కు మరో 3 నెలలు వాయిదా వేయాలని సభలో ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు సభాపతి జాన్ బెర్కో ఐరోపా నేతలకు ఓ లేఖ రాశారు.

అక్టోబర్​ 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగాల్సి ఉంది. ఎలాగైనా బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని ఆమోదించుకోవాలని పట్టుదలతో ఉన్న బోరిస్​కు బెర్కో నిర్ణయం ఆశనిపాతంగా పరిణమించింది.

ఇదీ చూడండి: నిరసన తెలిపేందుకే సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Barcelona – 22 October 2019
++NIGHT SHOTS++
1. Wide of protesters throwing detergent into water fountain at Plaza España
2. Various of protesters throwing detergent into fountain
3. Close of fountain filled with bubbles
4. Protester wearing Catalan independence flag
5. Wide of bubbles flying in the air
6. Various of protester listing names of jailed Catalan separatists and demanding their freedom
7. Mid of protester holding flag that reads in Catalan "freedom for political prisoners"
8. SOUNDBITE (Spanish) Ari, no last name given, 22, independence supporter:
"A bit (tired) yes. But it is the time to do it, it is not time to stop. We will stop the day that all the political prisoners are out of prison, and when they let us decide, when they let us vote and stop hitting us."
9. Various of crowds chanting, UPSOUND (Catalan): "Catalonia anti-fascist"
STORYLINE:
Catalan independence supporters staged a "clean protest" in Barcelona on Tuesday night, putting detergent in a city fountain as a message to "clean up the mess from Spain".
Hundreds of protesters gathered at Plaza España - Spain Square - in the latest demonstration against the jailing of a group of Catalan separatists last week.
One of the protesters described the jailed separatists as political prisoners, and said the demonstrations would continue until all of them were free.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 23, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.