ETV Bharat / international

నీరవ్​ కస్టడీ పొడిగించిన లండన్​ కోర్టు - UK court

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు​ను మోసం చేసిన కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ కస్టడీని పొడిగించింది లండన్​ కోర్టు. జూన్​ 27 వరకు పోలీసుల నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించింది. నీరవ్​ మోదీని భారత్​కు అప్పగించాలన్న పిటిషన్​పై తదుపరి విచారణ జులై 29న జరుపుతామని తెలిపింది.

నీరవ్​ మోదీ కస్టడీని పొడిగించిన లండన్​ కోర్టు
author img

By

Published : May 30, 2019, 6:50 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు(పీఎన్​బీ)​ను మోసం చేసిన కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ.. నేడు లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​​ కోర్టులో హాజరయ్యారు. నీరవ్​ను భారత్​కు అప్పగించాలన్న పిటిషన్​పై వాదనలు ఆలకించింది న్యాయస్థానం. వాదనల తర్వాత నీరవ్​ మోదీ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం వాండ్స్​వర్త్​ జైలులో శిక్ష అనుభవిస్తున్న నీరవ్​... జూన్​ 27 వరకు పోలీసుల నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 29న జరుపుతామని స్పష్టం చేసింది. బెయిల్​ కోసం ఇప్పటికే నీరవ్​ మోదీ మూడు సార్లు ప్రయత్నించినా కోర్టు తిరస్కరించింది.

పీఎన్​బీతో పాటు భారత్​లోని ఇతర బ్యాంకులను రూ.14వేల కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్​ మోదీని.. మార్చి 19న స్కాట్​లాండ్ యార్డ్​​ అధికారులు లండన్​లో అదుపులోకి తీసుకున్నారు. నీరవ్​ను స్వదేశానికి రప్పించేందుకు భారత్​ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చూడండి : 'గంగలో మునిగితే ఇక అంతే సంగతులు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul - 30 May 2019
1. Police car passing
2. Various of security forces at the scene of the attack
3. SOUNDBITE (Dari) Mohammad Imam, residential area's elder:
"When I arrived here, I witnessed a very scary scene, I saw victims' bodies on the road side, security forces and police chief arrived and took control of the area and blocked it."
4. Various of security forces at the scene
STORYLINE:
Afghan authorities say a suicide bomber targeting a military academy in the capital of Kabul has killed at least six people.
The Interior Ministry said six others were wounded in the bombing on Thursday.
A ministry statement said a soldier noticed a suspicious person and approached him, causing the attacker to detonate his explosives near the Mashal Fahim academy.
Ferdus Faramarz, the spokesman for the Kabul police chief, said police are trying to get more details about the bombing in western Kabul.
No group immediately claimed responsibility for the attack but insurgents have targeted this academy in the past.
Both the Taliban and the Islamic State group are active in Kabul and have staged large-scale attacks in the Afghan capital.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.