ETV Bharat / international

అదరహో బీర్ల పండగ..ఎక్కడో తెలుసా!

జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో శనివారం ప్రపంచ ప్రసిద్ధ బీర్​ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ పండగ అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను ​ఆక్టోబర్​ ఫెస్ట్​ అంటారు. ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ల సందర్శకులు పాల్గొంటారు. ప్రస్తుతం జరుగుతున్నది 186వ బీర్​ పండగ.

అంగరంగ వైభవంగా జర్మనీ 'బీర్ల పండుగ'
author img

By

Published : Sep 22, 2019, 7:06 AM IST

Updated : Oct 1, 2019, 1:04 PM IST

అంగరంగ వైభవంగా జర్మనీ 'బీర్ల పండుగ'

ప్రపంచ ప్రసిద్ధ 'బీర్​ ఫెస్టివల్​' జర్మనీలోని మ్యూనిచ్ నగరం​లో శనివారం ప్రారంభమైంది. ఈ వేడుకలు అక్టోబర్​ 6 వరకు కొనసాగుతాయి. ఈ బీర్ల పండగలో ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 6 మిలియన్ల మంది సందర్శకులు పాల్గొంటారు.

జర్మనీలో ఈ పండగను 'ఆక్టోబర్​ ఫెస్ట్​'గా పేర్కొంటారు. ప్రస్తుతం జరుగుతున్నది 186వ బీర్ ఫెస్టివల్​. వేడుకల్లో సంప్రదాయబద్ధంగా తొలి పెగ్​ని బవేరియన్​ ప్రధానమంత్రి మార్కస్​ సోడర్​ ఆస్వాధించారు.

"అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలు తాము కోరుకుంటున్న ఆనందాన్ని, ఉపశమనాన్ని ఈ ఆక్టోబర్​ ఫెస్ట్​లో పొందుతారని ఆశిస్తున్నాను. సందర్శకులు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతున్నప్పుడు.. బవేరియా మా సొంత ఇళ్లులానే ఉంది అని అనుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఈ బీర్ పండగను నిజమైన బవేరియన్​లలా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను."

- మార్కస్​ సోడర్​, బవేరియా ప్రధానమంత్రి

ఈ ఏడాది బీర్ పండగకు సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంది. భద్రత కారణాల దృష్ట్యా సెక్యూరిటీ గార్డులు కేవలం రిజర్వేషన్లు ఉన్నవారినే అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి: మోదీ పర్యటనపై.. అమెరికా కార్పొరేటిస భారీ ఆశలు

Gaya (Bihar), Sep 21 (ANI): President of Mongolia, Khaltmaagiin Battulga, visited Mahabodhi Temple in Bodh Gaya on September 21. He also offered prayers at Mahabodhi Temple. Mongolian President is on 5-day state visit to India till September 23.
Last Updated : Oct 1, 2019, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.