ETV Bharat / international

అమెరికా కాంగ్రెస్​ను ఉద్దేశించి ప్రసంగించనున్న జెలెన్​స్కీ

Russian forces have launched more than 900 missiles but Ukraine’s airspace is still contested, with Russia not achieving total air superiority. Overnight, air raid alerts sounded in cities and towns around the country, from near the Russian border in the east to the Carpathian Mountains in the west, and fighting continued on the outskirts of Kyiv.

Russia Ukraine War Live Updates
Russia Ukraine War Live Updates
author img

By

Published : Mar 15, 2022, 8:21 AM IST

Updated : Mar 15, 2022, 12:17 PM IST

08:57 March 15

యూఎస్​ కాంగ్రెస్​ను ఉద్దేశించి జెలెన్​స్కీ ప్రసంగం..

అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. నేడు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ను ఉద్దేశించి జెలెన్​స్కీ చేసే ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. బైడెన్ సర్కార్ నిర్ణయించింది.

08:57 March 15

మరోసారి చర్చలు..

నేడు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మరోసారి శాంతిచర్చలు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చలు

చర్చల్లో తమ ప్రతిపాదనలు రష్యా జాగ్రత్తగా విన్నట్లు ఉక్రెయిన్ వెల్లడి

07:54 March 15

'ఉక్రెయిన్​ క్షిపణి దాడి.. 20 మంది పౌరులు మృతి!'

Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్​, మైకొలేవ్​, ఖర్కివ్​, ఖేర్సన్​ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. చెర్నిహైవ్​ నగరం.. మూడు శక్తిమంతమైన దాడులతో దద్దరిల్లింది. కీవ్​లో సరకు రవాణా విమానాలు తయారుచేసే పరిశ్రమపై దాడి జరిగింది.

డొనెట్స్క్​లో రష్యా క్షిపణి దాడి జరపగా.. 20 మంది చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు.

డొన్​బాస్​లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్​ ఆర్మీ ప్రకారం.. 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించారు. ఆరు వాహనాలు ధ్వంసమైనట్లు కీవ్​ ఇండిపెండెంట్​ పేర్కొంది.

ఇవీ చూడండి: రష్యా క్షిపణుల వర్షం.. పదుల సంఖ్యలో మరణాలు

'నాతో ఫైట్​కు రెడీనా'.. పుతిన్​కు మస్క్​ సవాల్​

Last Updated : Mar 15, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.