ETV Bharat / international

కరోనా రూల్స్​ను సన్నిహితులను చూసే అనుసరించారంట! - University of Nottingham

కరోనా నిబంధనలు పాటించడంలో ఎక్కువ మంది ప్రజలు తమ సన్నిహితులనే అనుకరించారని ఓ సర్వే పేర్కొంది. సొంత ఆలోచనలను కాదని నిపుణుల అభిప్రాయాలు పాటించారని తెలిపింది.

people-also-imitate-their-close-ones-in-following-the-rules-of-the-corona
కరోనా నిబంధనలనూ కాపీ కొట్టిన ప్రజలు
author img

By

Published : Jan 22, 2021, 11:20 AM IST

కరోనా సమయంలో ఆయా ప్రభుత్వాల నిబంధనలను పాటించే విషయంలో సమాజం ఎలా ప్రభావితమైందనే అంశంపై.. యూకేకు చెందిన నాటింగ్​హామ్​ విశ్వ విద్యాలయ పరిశోధకులు సర్వే నిర్వహించారు. కరోనా కాలంలో అనుభవాలను వెల్లడించాల్సిందిగా వందకు పైగా దేశాలలో పలువురిని సర్వే చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కొవిడ్​ నిబంధనలు పాటించడంలో ప్రజలు సొంత ఆలోచనల కంటే.. వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏ విధానాలు అనుసరించారో.. వాటినే అనుకరించారని ఆ అధ్యయనం తెలిపింది.

వైరస్​ గురించి అవగాహన కల్పించే నిపుణుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సర్వే పేర్కొంది. ఈ అంశాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలోనూ ప్రచురితమయ్యాయి.

ఇదీ చదవండి: '4-5 ఏళ్లలో భారీగా పెరగనున్న ఆయుధ ఎగుమతులు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.