ETV Bharat / international

ఓల్గా, పీటర్​ను వరించిన 'సాహిత్య నోబెల్​' - 2018కి పోలాండ్​ రచయిత్రి ఓల్గా టోకార్​జుక్ నోబెల్ పురస్కారం

సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారాలను ఇవాళ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 2018కి పోలాండ్​ రచయిత్రి ఓల్గా టోకార్​జుక్​, 2019కి ఆస్ట్రియన్ నవలా రచయిత పీటర్ హ్యాండ్కే ఈ అవార్డుకు ఎంపికయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణల దుమారం నేపథ్యంలో 2018 నోబెల్​ను ఏడాది ఆలస్యంగా నేడు ప్రకటించారు.

ఓల్గా, పీటర్​ను వరించిన 'సాహిత్య నోబెల్​'
author img

By

Published : Oct 10, 2019, 5:50 PM IST

Updated : Oct 10, 2019, 7:04 PM IST

ఓల్గా, పీటర్​ను వరించిన 'సాహిత్య నోబెల్​'

స్వీడిష్ అకాడమీ ఇవాళ సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది. 2018 సంవత్సరానికిగాను పోలెండ్​ రచయిత్రి ఓల్గా టోకార్​జుక్​, 2019కిగాను ఆస్ట్రియన్ నవలా, నాటక రచయిత పీటర్​ హ్యాండ్కే ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక అయ్యారు.

లైంగిక వేధింపుల ఆరోపణలపై దుమారం నేపథ్యంలో 2018 నోబెల్​ను గతేడాది ప్రకటించలేదు. ఆ పురస్కారాన్ని నేడు ప్రకటించారు.

1901 నుంచి సాహిత్యరంగంలో నోబెల్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సాహిత్య నోబెల్ అందుకున్న మహిళల్లో ఓల్గా టోకార్​జుక్​ 15వ వారు. ఆమె తరంలో అత్యంత ప్రతిభావంతమైన నవలా రచయిత్రిగా పేరుపొందారు. కాల్పనిక కథలను మనస్సుకు హత్తుకునేలా, కవితాత్మకంగా తీర్చిదిద్దడంలో ఆమె సిద్ధహస్తురాలు. ప్రతిక్షణం మారిపోయే ఈ రంగుల ప్రపంచాన్ని ఆమె అద్భుతంగా చిత్రీకరిస్తారు.

హ్యాండ్కే.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన రచయితగా కీర్తిగడించారు. ఆయన రచనలు సరికొత్తగా ఉంటాయి. మానవ అనుబంధాల విశిష్టతను చక్కని భాషా చాతుర్యంతో హ్యాండ్కే వివరిస్తారు. అందుకే వీరిరువురూ ఈ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారని అకాడమీ ప్రకటించింది.

భారీ బహుమతి

ఓల్గా, పీటర్​లకు నోబెల్​ పురస్కారం సహా చెరో 9,12,000 డాలర్ల నగదు బహుమతి అందించనున్నారు.

పరువు, ప్రతిష్ఠ కోసం

1786లో ప్రారంభమైన స్వీడిష్ అకాడమీ గతేడాది లైంగిక వేధింపుల వ్యవహారంతో సతమతమైంది.

అకాడమీతో సన్నిహిత సంబంధాలు ఉన్న జీన్​-క్లాడ్​ ఆర్నాల్డ్​ (ఫ్రాన్స్) 2018లో అత్యాచార కేసులో జైలుకెళ్లారు. ఫలితంగా అకాడమీలోని 18 మంది సభ్యుల మధ్య చీలికలు వచ్చాయి. అయితే సభ్యుల మధ్య ఏకాభిప్రాయం తెచ్చి, పారదర్శకంగా సమస్యను సరిచేయడానికి అకాడమీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇదీ చూడండి: దీపావళి ముందు తగ్గిన బంగారం జోరు...!

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 10 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1039: Turkey Syria Border AP Clients Only 4234062
Explosions in northern Syria, seen from Turkey
AP-APTN-1035: Mideast Netanyahu AP Clients Only 4234060
Netanyahu: 'Israel will defend itself, by itself'
AP-APTN-1034: Japan RWC Typhoon 2 AP Clients Only/Use within 14 days 4234059
NZealand rugby team on typhoon match cancellations
AP-APTN-1020: China MOFA Briefing AP Clients Only 4234044
DAILY MOFA BRIEFING
AP-APTN-1010: Hong Kong Protests Apple AP Clients Only 4234055
Apple removes HK map app after Chinese criticism
AP-APTN-0949: France Macron AP Clients Only 4234051
Macron seeks $14 billion to fight AIDS, TB, malaria
AP-APTN-0945: UK Johnson Departure AP Clients Only 4234050
UK PM leaves No 10 ahead of meeting with Irish PM
AP-APTN-0936: Kashmir Tourists AP Clients Only 4234048
Tourists return to Indian-controlled Kashmir
AP-APTN-0932: Turkey Syria Fighting No access Iraq/No archive/Do not obscure logo 4234047
Explosions in northern Syria as fighting continues
AP-APTN-0929: Malaysia Death Penalty AP Clients Only 4234046
Amnesty urges Malaysia to end death penalty
AP-APTN-0906: STILLS Indonesia Minister Stabbing AP Clients Only 4234042
Indonesia's security minister wounded in stabbing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 10, 2019, 7:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.