ETV Bharat / international

మ్యూజియంలో అనుమానిత ఉగ్రవాది కలకలం - మ్యూజియంలో అనుమానిత ఉగ్రవాది కలకలం

ఓ ఆగంతుకుడు అనుమానాస్పదంగా మ్యూజియంలోకి ప్రవేశించడం వల్ల దక్షిణ ఫ్రాన్స్​లోని నీస్​ నగరం ఉలిక్కిపడింది. మ్యూజియం గోడలపై అరబ్​ భాషలో బెదిరింపు సందేశాలు కనపడటం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

మ్యూజియంలో అనుమానిత ఉగ్రవాది కలకలం
author img

By

Published : Oct 23, 2019, 2:44 PM IST

దక్షిణ ఫ్రాన్స్​లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీస్​లోని మ్యూజియంలోకి ఓ వ్యక్తి చొరబడడం కలకలం సృష్టించింది. దీనితో పాటు మ్యూజియం గోడల మీద అరబిక్​ భాషలో బెదిరింపు సందేశాలు దర్శనమివ్వడం వల్ల స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందిన వెంటనే మ్యూజియాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

అర్ధరాత్రి సమయంలో ఆగంతుకుడు సెయింట్​-రాఫెల్​ పట్టణంలోని మ్యూజియంలో ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరో వ్యక్తి కూడా ఉండి ఉంటాడని అనుమానిస్తున్నారు. తమతో మాట్లాడేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్టు వివరించారు.

'మ్యూజియాన్ని నరకంలా మారుస్తాం...' అన్న సందేశాలు ఓ గోడపై కనపడ్డాయి. అయితే ఆ వ్యక్తి వద్ద ఆయుధాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై స్పష్టత లేదు.
ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యూజియం సమీపానికి వెళ్లకూడదని ప్రజలకు ట్విట్టర్​ ద్వారా సూచించారు.

ఇదీ చూడండి:- అమెరికాకు రెండోసారీ చిక్కని విక్రమ్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Washington D.C., USA - Oct 22, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of 70th International Astronautical Congress (IAC) in progress
2. Various of Bruce Morrell, U.S. sales representative of QHYCCD, briefing products to client
3. SOUNDBITE (English) Bruce Morrell, U.S. sales representative of QHYCCD:
"Amateur market in the U.S. uses these for astro-photography. We've also sold these cameras to universities, to the jet-propulsion labs. They're using them for research as well."
4. Exhibition area of iSpace
5. SOUNDBITE (Chinese) Huo Jia, vice president, iSpace (partially overlaid with shot 6):
"Satellite clients are in urgent need of buying rockets that can be sent into orbit to offer service to them. Many satellite clients have already gone to us and wanted us to do it for them, including many foreign universities."
++SHOT OVERLAYING SOUNDBITE++
6. Exhibition area of iSpace
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Various of 70th IAC in progress
The 70th International Astronautical Congress (IAC), a five-day conference devoted to discussing innovation and advances in the space industry, is underway in Washington D.C.
The congress, which runs until Friday, has drawn more than 6,000 industry delegates from around the world to discuss the growth of the space industry, solar and deep space exploration, the liquid water search on Mars, defense against asteroids and space transportation management.
As an important participant at the IAC, the Chinese delegation, however, is absent from the event due to a "visa problem".
Even though, some visiting private Chinese companies are drawing attention from visitors.
QHYCCD is among a small number of Chinese telescope makers. Their products helped the National Aeronautics and Space Administration (NASA) detect things in space.
Now its telescopes and cameras have expanded into different types and their prices can meet customer demands.
"Amateur market in the U.S. uses these for astro-photography. We've also sold these cameras to universities, to the jet-propulsion labs. They're using them for research as well," said Bruce Morrell, U.S. sales representative of the company.
iSpace from China, the globe's third private rocket manufacturer and launcher, is one of the popular exhibitors at the IAC, thanks to their high-quality products.
"Satellite clients are in urgent need of buying rockets that can be sent into orbits to offer service to them. Many satellite clients have already gone to us and wanted us to do it for them, including many foreign universities," said Huo Jia, vice president of the company.
This year's congress theme is "Space: The Power of the Past, The Promise of the Future."
The IAC is the world's largest annual gathering of space professionals and its parent organization is the Paris-based IAF.
The International Aeronautical Congress has been held every year since 1950. The five themes of IAC are Science and Exploration, Applications and Operations, Technology, Infrastructure, and Space and Society.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.