ETV Bharat / international

గతి నియమాలతో అద్భుత కళారూపాలు - గతి శక్తి

టేట్​ మాడర్న్​ ఆర్ట్​ గ్యాలరీలో దశాబ్దాల చరిత్ర గల 'గతికళ' కళాఖండాల ప్రదర్శన కొలువుదీరింది. అయస్కాంతాలతో, శబ్దాలతో అనేక ప్రయోగాలు చేసిన కళాకారుడు టాకీస్ కళాఖండాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఎందరో సంగీతకారులు, కవులకు ఆదర్శంగా నిలిచారు.

గతి నియమాలతో అద్భుత కళారూపాలు
author img

By

Published : Jul 10, 2019, 8:33 AM IST

గతి నియమాలతో అద్భుత కళారూపాలు

టేట్ మోడ్రన్​ ఎగ్జిబిషన్​లోని ఆ గది రకరకాల కళాఖండాలతో నిండి ఉంటుంది. దశాబ్దాల నాటి గతిశక్తి కళకు ప్రాణంపోస్తూ రకరకాల కళాఖండాలు అక్కడ దర్శనమిస్తాయి. గతిశక్తి ద్వారా వినసొంపైన శబ్దాలను సృష్టించడం వీటి ప్రత్యేకత. కళకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ వీటి ప్రదర్శన సాగుతోంది.

ఈ ప్రాచీన కళను అందరూ చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేయాలనే పనయోటిస్​ వాస్సిలాకిస్ ఆలోచన నుండి గతికళ (కైనటిక్​ ఆర్ట్​) పుట్టింది. ఈ కళకు ఆజ్యం పోసిన ఆయన టాకిస్​ పేరుతో ప్రఖ్యాతి గాంచారు. ఎగ్జిబిషన్ గదిలో కనిపిస్తున్నవి ఆయన కళా నైపుణ్యాలే.

ఒక కళాకారుడిగా నేను చెప్పేదేంటంటే... ఈ కళకు సంప్రదాయంగా ఉన్న సరిహద్దులను చెరిపేసి ఇతను కొత్త రూపాన్ని ఇచ్చారు. ఏథెన్స్​లో ప్రాచీన కళను చూస్తూ పెరిగినట్లున్నారాయన. ఇతను ఆ కళను కలకాలం నిలిచిపోయేలా చేయాలనుకున్నారు.

-మైకేల్​ వెలెన్​, కో క్యూరేటర్​, టేట్ మాడర్న్

టాకిస్​ అసాధారణ శైలి సమకాలీకులకు సైతం ఆదర్శంగా ఉండేది. జాన్​ లెన్నోన్​, పాల్​ మెక్​ కార్ట్​నీ, అలెన్​ గిన్స్​బర్గ్​ వంటి వారు సైతం ఆయన కళాఖండాలను సేకరించి భద్రపరిచారు.

ఈ ప్రదర్శనలో వస్తువుల కలయికతో వచ్చే ధ్వని మనస్సుకు సాంత్వన కలిగిస్తుంది. టాకిస్​ సృజనాత్మకతను ఇంకో కోణంలో చూస్తే మనిషి పరస్పర సంబంధాల గురించి కూడా తెలుపుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అన్యోన్యత ఎంత గొప్పదో, ఈ కళ కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఈ నెల 3న టేట్ మోడ్రన్​ ఎక్సిబిషన్​లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 27 వరకు ఉంటుంది.

ఇదీ చూడండి:చైనా వాల్​ 2.0: మహా కుడ్యానికి మరమ్మతులు

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY- NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Ekona, Cameroon - 19-26 June 2019
1. Various of Cameroonian soldiers inside armoured vehicles
2. Travelling shot of abandoned village in Ekona
3. Various of Cameroonian soldiers patrolling abandoned town
4. SOUNDBITE (English) Bamenda Brigadier General Agha Robinson Ndong, Commander 5th Joint Military Region:
"I'm telling you again, that we might not be saints, we are not, but we do our best. So the population understands that. We are with them and we've come here not only to defend them, to encourage them to develop themselves."
5. Soldiers and medical staff standing in a field next to a burnt down hospital
6. Pan of a burnt down operation theatre
7. Pan from a burnt down hospital room to collapsed building
8. Various of Cameroonian authorities watching evidence of victims of the conflict
9. Close of hand missing finger
10. SOUNDBITE (English) Dr Cho Ayaba, President of the Ambazonia Governing Council:
"The region is desperate at this particular moment i.e.: it's using every means to smear the Ambazonian war of independence and to escape, you know, crimes against humanity."
11. Various of soldiers and medical staff walking through debris and by charred furniture inside a burnt down hospital
STORYLINE:
Conflict between separatists and soldiers continues to rage in the central African nation of Cameroon with half a million people having now fled the Anglophone regions in the north-west and south-west.
The region is beset by violence and instability by armed separatists who want to create a breakaway state called Ambazonia.
British broadcaster Sky News gained visited the area under the supervision of the Cameroonian armed forces.
Sky reported many villages had been abandoned and destroyed.
The military is frequently seen as the enemy the western region of the country.
"I'm telling you again, that we might not be saints, we are not, but we do our best," Bamenda Brigadier General Agha Robinson Ndong, a commander in the 5th Joint Military Region told Sky News.
He claims the population understands that the military has come to defend civilians.
Meanwhile many have fled the area, while others say they have been subject to threats, torture and execution which human rights groups claim is perpetrated by both sides of the conflict.
Both the Cameroonian army and the separatists have denied the accusations and both blame the other party.
The English-speaking community claims to be marginalised by Cameroon's French-speaking majority.
Hundreds have been killed and the separatists have vowed to destabilise the regions.
They have attacked civilians who oppose their cause, including teachers who were killed for disobeying orders to keep schools closed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.