ETV Bharat / international

ఐరోపాలో కరోనా రెండో వేవ్​తో ఆరోగ్య వ్యవస్థ కుదేలు! - ఐరోపా దేశాల్లో కరోనా వైరస్

ఐరోపాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. చాలా దేశాల్లో రెండో వేవ్​ ప్రారంభమైంది. తూర్పు ఐరోపా దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. పశ్చిమ దేశాలు నెమ్మదిగా లాక్​డౌన్​ గుప్పిట్లోకి వెళుతున్నాయి. ఫ్లూ సీజన్​కు ముందే మళ్లీ వైరస్​ వ్యాప్తి చెందుతుండటం వల్ల ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

2nd virus wave hits
కరోనా రెండో వేవ్
author img

By

Published : Oct 11, 2020, 5:35 AM IST

ఫ్లూ సీజన్ ప్రారంభానికి ముందే ఐరోపాలో కరోనా వైరస్​ రెండో వేవ్​ వ్యాప్తి జరుగుతోంది. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటెన్సివ్​ కేర్​ వార్డులు నిండిపోతున్నాయి. ఐరోపా తిరిగి నెమ్మదిగా లాక్​డౌన్​ గుప్పిట్లోకి వెళుతోంది.

చాలా తూర్పు ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పశ్చిమ దేశాల్లోనూ వైరస్​ విజృంభిస్తుండటం చూస్తే.. లాక్​డౌన్లతో కరోనా కట్టడి ఆశించినంత జరగలేదని స్పష్టమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఫ్లూ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2nd virus wave hits
ఇంటెన్సివ్ కేర్
  • స్పెయిన్​లో కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడ్రిడ్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
    2nd virus wave hits
    బార్లు మూసివేత
  • జర్మనీలో కొత్తగా హాట్​స్పాట్లు పెరిగిపోవటం వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్​ కోసం సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
    2nd virus wave hits
    ఐరోపాలో రెండో వేవ్
  • ఇటలీలో మళ్లీ మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఆరోగ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని తొలిసారిగా హెచ్చరించింది.
    2nd virus wave hits
    ఇటలీలో మాస్కు తప్పనిసరి
  • జూన్​లో కరోనాకు ఫేర్​వెల్​ పార్టీ నిర్వహించిన చెక్​ రిపబ్లిక్​లో మళ్లీ వైరస్​ విజృంభిస్తోంది. తలసరి రేటులో ముందు స్థానంలో ఉంది. లక్ష మందిలో 398 కేసులు నమోదయ్యాయి.
    2nd virus wave hits
    కరోనా రోగికి చికిత్స

ఇదీ చూడండి: కొత్త ఆంక్షలతో బ్రిటన్​లో మళ్లీ లాకడౌన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.