ETV Bharat / international

ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

author img

By

Published : Mar 28, 2020, 11:50 PM IST

ఇటలీలో కరోనా మహమ్మారి ధాటికి గడిచిన 24 గంటల్లో 889 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 10వేలు దాటింది.

Italy's coronavirus toll tops 10,000
ఇటలీలో10వేలు దాటిన కరోనా మరణాలు

ఇటలీ దేశంలో కరోనా వైరస్​ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలు దాటింది.

గడిచిన 24 గంటల్లో 889 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 10,023కు చేరింది. దేశవ్యాప్తంగా కొత్తగా 5,974 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడ్డవారి సంఖ్య 92,472కు చేరింది.

ఐరోపా దేశాల్లో మరణాలు, కేసుల సంఖ్యలో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా.. స్పెయిన్​ తర్వాతి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 29వేలకుపైగా మరణాలు సంభవించగా ఐరోపాలోనే 20వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.