ETV Bharat / international

గ్రీసులో తుపాను బీభత్సం- ఏడుగురు మృతి - కార్చిచ్చు

గ్రీసులో గురువారం భారీ తుపాను ధాటికి ఏడుగురు మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు విదేశీ పర్యటకులు ఉన్నారు.

గ్రీసులో తుపాను బీభత్సం- ఏడుగురు మృతి
author img

By

Published : Jul 12, 2019, 7:43 AM IST

Updated : Jul 12, 2019, 8:41 AM IST

గ్రీసులో తుపాను బీభత్సం- ఏడుగురు మృతి

గురువారం ఉత్తర గ్రీస్​లో తుపాను పెనుబీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో చిక్కుకుని ఆరుగురు పర్యటకులు, ఓ మత్స్యకారుడు మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం.

పర్యటకులను పొట్టనబెట్టుకుంది...

ఉత్తర గ్రీసులో పర్యటన కోసం వచ్చిన ఆరుగురు విదేశీయులు ఈ తుపానులో చిక్కుకుని మరణించారు. వీరిని రష్యా, చెక్​ రిపబ్లిక్​, రొమేనియాకు చెందిన పర్యటకులుగా గుర్తించారు.

గతేడాది ఏథెన్స్ సమీపంలోని అడవికి కార్చిచ్చు అంటుకుని 100 మరణించిన తరువాత.... మళ్లీ అంత పెద్ద విపత్తు ఇదే. గ్రీసులో తరచుగా వస్తున్న ఈ వాతావరణ విపత్తులపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: వాణిజ్య వివాదాలపై నేడు భారత్-అమెరికా చర్చలు

AP Video Delivery Log - 0000 GMT News
Friday, 12 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2342: At Sea Narco Submarine AP Clients Only 4220076
US Coast Guard seizes alleged drug sub in Pacific
AP-APTN-2317: Greece Damage Drone 2 AP Clients Only 4220075
More drone footage of Greece storm damage ++gre storm np 1855 11n ++
AP-APTN-2313: Sudan Arrests No access Sudan 4220064
At least 16 officers held in Sudan coup attempt
AP-APTN-2259: Bangladesh Monsoon AP Clients Only 4220073
Refugee camps in Bangladesh hit by floods
AP-APTN-2252: US IL Immigration Rally Must credit WFLD; No access Chicago, No use US Broadcast networks; No re-sale, re-use or archive 4220072
US activists rally ahead of planned immigration raids
AP-APTN-2238: US CA LA Police Homeless AP Clients Only 4220071
LAPD chief: homelessness a 'humanitarian crisis'
AP-APTN-2230: US Trump Census AP Clients Only 4220070
Trump drops citizenship question from census
AP-APTN-2215: Finland Heavy Metal Knitting AP Clients Only 4220069
No stitch up - Finland hosts heavy metal knitting champs
AP-APTN-2209: US Trump Social Media AP Clients Only 4220068
Trump hails social media, slams 'fake news'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 12, 2019, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.