ETV Bharat / international

కరోనా పంజా: 26 వేలు దాటిన మరణాలు - కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా 26 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలో అత్యధికంగా 17 వేల మంది బలయ్యారు.

coronavirus
కరోనా వైరస్
author img

By

Published : Mar 27, 2020, 9:39 PM IST

Updated : Mar 27, 2020, 10:55 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 భయంకరంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికి 26,367 మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు దేశాల్లో కలిపి 5,74,829 కేసులు నమోదయ్యాయి.

ఐరోపాలోనే అత్యధికం

కరోనాకు కేంద్ర బిందువుగా మారిన ఐరోపాలో అత్యధికంగా 17,314 మరణాలు సంభవించాయి. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇటలీలో 9,134 మంది మరణించగా.. స్పెయిన్​లో 4,934 మంది వైరస్ ధాటికి ప్రాణాలు విడిచారు.

Global virus death toll
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు

Last Updated : Mar 27, 2020, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.