ETV Bharat / international

'పసుపు దళం' ఉద్యమ హోరు - యెల్లో వెస్ట్

ఫ్రాన్స్​లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన 'యెల్లో వెస్ట్'​ నిరసనలు 17వ వారానికి చేరుకున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న వందల మంది ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

ఫ్రాన్స్​ వీధుల్లో నిరసనల హోరు
author img

By

Published : Mar 10, 2019, 7:24 AM IST

Updated : Mar 10, 2019, 9:16 AM IST

ఫ్రాన్స్​లో 'యెల్లో వెస్ట్'​ నిరసనలు 17వ వారం కొనసాగాయి
ఫ్రాన్స్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన 'యెల్లో వెస్ట్​'​ ఆందోళనలు వరుసగా 17వ వారం కొనసాగాయి. వందల మంది నిరసనకారులు వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ విధానాలతో నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం జరిగిన నిరసనలు ఆర్క్​ డీ ట్రయాంప్​ వద్ద ప్రారంభమై లక్సెంబర్గ్​ గార్డెన్స్​​ వద్ద ముగిశాయి. జాతీయ అసెంబ్లీ సమీపంలో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు.

ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా గత ఏడాది నవంబర్​ 17న నిరసనకారులు ఫ్రాన్స్​ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఆ తరువాత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజల డిమాండ్ల సాధనవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 9 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1942: Bolivia Cable Cars AP Clients Only 4200004
Cable car system complete in La Paz and El Alto
AP-APTN-1939: Mexico Violence MANDATORY ON SCREEN CREDIT TO FATIMA ORTIZ, PUNTOCERO.NEWS 4200003
Up to 15 dead in bar shooting in central Mexico
AP-APTN-1932: Venezuela Rallies AP Clients Only 4199998
Rival rallies in Venezuela
AP-APTN-1927: Venezuela Maduro Rally AP Clients Only 4199997
Maduro supporters stage rally in Caracas
AP-APTN-1925: US IA Sanders Rally No Access US 4199996
Sanders at Iowa rally: Trump must be defeated
AP-APTN-1854: Syria IS Baghouz AP Clients Only 4199995
Fight against IS in Syria could soon resume
AP-APTN-1830: US IL R Kelly AP Clients Only 4199992
US R&B singer R Kelly released from jail
AP-APTN-1820: France Protest Flashmob Must credit Manon Leterq 4199991
Yellow vest flashmob protest at Roissy airport
AP-APTN-1807: Ukraine Clashes Must credit Radio Free Europe/Radio Liberty 4199990
Clashes at far-right protest in Ukraine
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 10, 2019, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.