ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఘోరం జరిగింది. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ఓ దుండగుడు ప్రవేశించి నలుగురు పోలీసులను పొడిచి చంపాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు హంతకుడిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు.
ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తి పోలీసు కార్యాలయంలోనే పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. అయితే హత్యకు పాల్పడడానికి కారణం మాత్రం తెలియరాలేదు.
ఇదీ చూడండి: టొయోటా 'లెక్సస్' నుంచి కొత్త కారు.. ధర రూ.99 లక్షలే..!