ETV Bharat / international

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి - fire accident in hospital

రొమేనియాలోని ఓ ఆసుపత్రిలో (Romania Hospital Fire) అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 113 మంది రోగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

hospital fire
ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
author img

By

Published : Oct 1, 2021, 2:57 PM IST

రొమేనియా కాంటెస్టా పట్టణంలోని ఓ ఆసుపత్రిలో (Romania Hospital Fire) జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం) జరిగింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.

ఘటన జరిగిన సమయంలో (Romania Hospital Fire) ఆసుపత్రిలో 113 మంది పేషెంట్లు ఉన్నారని.. వీరిలో 10 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : మహమ్మారులను ముందుగానే గుర్తించే సాంకేతిక కేంద్రం ఎక్కడుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.