ETV Bharat / international

సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా భారత్​-ఈయూ విన్యాసాలు

జూన్​ 18 నుంచి 19 వరకు భారత్​, యూరోపియన్​ యూనియన్​ కలిసి ఆడెన్​ గల్ఫ్​ సముద్ర ప్రాంతంలో నావికా విన్యాసాలు నిర్వహించాయి. సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా ఈ విన్యాసాలు చేపట్టాయి.

joint naval exercise
భారత్​-ఈయూ
author img

By

Published : Jun 22, 2021, 9:40 AM IST

ఆడెన్​ గల్ఫ్​ ప్రాంతంలో భారత్​, యూరోపియన్​ యూనియన్​ సంయుక్తంగా నావికా విన్యాసాల్ని జూన్​ 18-19 మధ్య నిర్వహించాయి. సోమాలియా తీర ప్రాంత సముద్రంలో రాత్రి వేళ సంయుక్తంగా గస్తీ చేపట్టాయి.

joint naval exercise
భారత్​-ఈయూ నావికా విన్యాసాలు

సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి.

joint naval exercise
ఆడెన్​ గల్ఫ్​ సముద్ర ప్రాంతంలో భారత్​-ఈయూ నావికా విన్యాసాలు

ఇదీ చదవండి: హిందూ మహాసముద్రంలో నౌకా విన్యాసాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.