ETV Bharat / international

వెలుగుల భవిష్యత్​ కోసం 'ఎర్త్​ అవర్​' - climate change

పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలన్న డిమాండ్​తో శనివారం ప్రపంచవ్యాప్తంగా 'ఎర్త్​ అవర్​' నిర్వహించారు. గంట పాటు విద్యుత్​ వాడకం నిలిపివేశారు.

ప్యారిస్​లో ఎర్త్​ అవర్​
author img

By

Published : Mar 31, 2019, 7:51 AM IST

Updated : Mar 31, 2019, 9:21 AM IST

ప్రపంచ వ్యాప్తంగా 'ఎర్త్​ అవర్​'
ప్రపంచ వ్యాప్తంగా 'ఎర్త్​ అవర్​'ను శనివారం నిర్వహించారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా గంటపాటు విద్యుత్​ వాడకం నిలిపివేశారు. ఆయా దేశాల స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ప్రముఖ కట్టడాలపైనా విద్యుద్దీపాలను ఆర్పివేశారు.

దిల్లీలోని యుద్ధ స్మారకం ఇండియా గేట్ వద్ద విద్యుత్​ దీపాలను ఆర్పివేశారు. ప్యారిస్​ అంతా వెలుగులు నింపే ఐఫిల్​ టవర్​ గంటపాటు వెలవెలబోయింది. భూతాపానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది తైవాన్​లోని తైపీ101 ఆకాశహర్మ్యం.

ఇంధన సంరక్షణ, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా 2007లో ఆస్ట్రేలియా సిడ్నీలో ప్రారంభమైంది 'ఎర్త్​ అవర్'. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలు అదే బాటలో నడుస్తున్నాయి. కోట్ల మంది ప్రజలు స్వతహాగా విద్యుత్​ను నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

"ప్రపంచలోనే అతిపెద్ద పర్యావరణ విప్లవం ఇదే"- ఎర్త్​ అవర్​ నిర్వాహకులు

ఇదీ చూడండి:'సూపర్​ హీరో' వేషధారణలతో సందడి

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Sunday, 31 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1515: Crimea Lions Content has significant restrictions, see script for details 4203578
Two rare white lion cubs born in Crimea safari park
AP-APTN-1455: ARCHIVE Mick Jagger AP Clients Only 4203575
Stones postpone tour as Jagger receives medical treatment
AP-APTN-1148: US Rock Hall 2 Content has significant restrictions, see script for details 4203555
Janet Jackson, Radiohead, Stevie Nicks, Zombies, Roxy Music, and The Cure inducted into Rock Hall
AP-APTN-1148: US Rock Hall Content has significant restrictions, see script for details 4203556
Joe Elliott makes rousing speech as Def Leppard gets inducted into Rock Hall
AP-APTN-1057: US Rita Wilson WOF Star AP Clients Only 4203522
Rita Wilson receives star on Hollywood Walk of Fame
AP-APTN-0410: US Sophie Turner AP Clients Only 4203527
Sophie Turner doesn't want to label sexuality: 'I love who I love'
AP-APTN-0319: US WonderCon Costumes AP Clients Only 4203526
Attendees show off their best costumes at WonderCon comics expo
AP-APTN-0311: US Kinberg Singer AP Clients Only 4203525
'Dark Phoenix' director Simon Kinberg calls Bryan Singer a 'creative genius' and says the director's personal life 'wasn't my business'
AP-APTN-0304: US Clooney Support AP Clients Only 4203524
'Dark Phoenix' star Alexandra Shipp supports George Clooney's hotel boycott: 'I boycott anything that has to do with hate'
AP-APTN-0118: Jordan Fashion Week AP Clients Only 4203517
Middle East designers showcase their collections at Jordan Fashion Week
AP-APTN-0035: ARCHIVE Nicholas Cage AP Clients Only 4203514
Nicolas Cage file for an annulment four days after getting married in Las Vegas
AP-APTN-0011: UK Keith Flint Funeral AP Clients Only 4203513
Fans pay their final respects at funeral of Prodigy frontman, Keith Flint, with music and dancing in the streets
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 31, 2019, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.