ETV Bharat / international

'నా కళ్ల ముందే చర్చి గోపురం కూలిపోయింది' - పైకప్పు

పారిస్​ నగరంలోని చారిత్రక నోటర్​ డ్యామ్​ చర్చి శిఖరం కూలిపోయింది. భారీ అగ్ని ప్రమాదం ధాటికి పైకప్పు చాలా వరకు ధ్వంసమైంది. గోపురం కూలిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు నిశ్చేష్టులైపోయారు. ఆవేదనతోనే ఘటన జరిగిన తీరును వివరించారు.

ఎగిసిపడుతున్న మంటలు
author img

By

Published : Apr 16, 2019, 1:17 PM IST

చర్చి అగ్నిప్రమాద దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షి కథనం

ఫ్రాన్స్ రాజధాని పారిస్​ నగరంలో శతాబ్దాల చరిత్ర ఉన్న నోటర్​ డ్యామ్​ చర్చి గోపురం కూలిపోయింది. పైకప్పుపై మొదలైన మంటలు క్రమంగా గోపురానికి వ్యాపించాయి. క్రమంగా ఒకవైపునకు ఒరుగుతూ నేలమట్టం అయింది.

ఈ ఘటన పారిస్​వాసులను కలచివేసింది. చారిత్రక ప్రార్థనాలయం కళ్ల ముందే దగ్ధమైపోతుంటే ఆవేదన చెందారు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నామంటూ బాధపడ్డారు. గోపురం కూలిన ఘటన తీరును ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు.

"అంతర్జాలంలో వార్త చూసి నా కూతురు చెప్పింది క్యాథడ్రిల్​లో భారీ మంటలు చెలరేగుతున్నాయని. ఆ సమయంలో నేను చర్చి సమీపంలోని వంతెన మీద ఉన్నా. అది చర్చి వెనుకనే ఉంది. నేను వెంటనే చర్చిలో మంటలు రేగడం చూశా. పైకప్పుపై ఎగిసిపడుతున్న మంటలు కాస్త గోపురానికి వ్యాపించాయి. అగ్నికీలల వల్ల గోపురం ఓ వైపునకు ఒరగడం ప్రారంభించింది. కాసేపటికి పైకప్పు కూలింది. మరికాసేపట్లోనే గోపురం పడిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా వ్యాపించింది. బాధతో అక్కడున్న ప్రజలు, నేను కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను నమ్మలేని స్థితిలో ఉన్నాం. అగ్ని అలాగే రగులుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అది అంత సులువు కాదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి."
-- డొమినిక్ బిచాన్​, ప్రత్యక్ష సాక్షి

చర్చి అగ్నిప్రమాద దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షి కథనం

ఫ్రాన్స్ రాజధాని పారిస్​ నగరంలో శతాబ్దాల చరిత్ర ఉన్న నోటర్​ డ్యామ్​ చర్చి గోపురం కూలిపోయింది. పైకప్పుపై మొదలైన మంటలు క్రమంగా గోపురానికి వ్యాపించాయి. క్రమంగా ఒకవైపునకు ఒరుగుతూ నేలమట్టం అయింది.

ఈ ఘటన పారిస్​వాసులను కలచివేసింది. చారిత్రక ప్రార్థనాలయం కళ్ల ముందే దగ్ధమైపోతుంటే ఆవేదన చెందారు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నామంటూ బాధపడ్డారు. గోపురం కూలిన ఘటన తీరును ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు.

"అంతర్జాలంలో వార్త చూసి నా కూతురు చెప్పింది క్యాథడ్రిల్​లో భారీ మంటలు చెలరేగుతున్నాయని. ఆ సమయంలో నేను చర్చి సమీపంలోని వంతెన మీద ఉన్నా. అది చర్చి వెనుకనే ఉంది. నేను వెంటనే చర్చిలో మంటలు రేగడం చూశా. పైకప్పుపై ఎగిసిపడుతున్న మంటలు కాస్త గోపురానికి వ్యాపించాయి. అగ్నికీలల వల్ల గోపురం ఓ వైపునకు ఒరగడం ప్రారంభించింది. కాసేపటికి పైకప్పు కూలింది. మరికాసేపట్లోనే గోపురం పడిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా వ్యాపించింది. బాధతో అక్కడున్న ప్రజలు, నేను కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను నమ్మలేని స్థితిలో ఉన్నాం. అగ్ని అలాగే రగులుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అది అంత సులువు కాదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి."
-- డొమినిక్ బిచాన్​, ప్రత్యక్ష సాక్షి

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ – NO ACCESS NEW ZEALAND
Wellington – 16 April 2019
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
1. New Zealand Foreign Minister Winston Peters arriving at news conference
2. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"Well look, I can't make that judgment other than to say that it was our perception and the perception we've had since this person was first kidnapped or accosted or abducted, whatever you use the expression, that's been the New Zealand government's view under successive governments and we still hold the view that a lack of publicity would be in her interests."
(Reporter's question off camera: Do you believe that the government knows more what's going on in the field than what an international aid organization that works in the field constantly knows?)
3. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"Yes I do, and the reason is we've got the assets in the field which they don't have."
(Reporter's question off camera: Well, they're Red Cross, they work there, they know the area surely better than what the government does. What does the government have in the area at the moment?)
4. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"It's not the government's knowledge, it's who the government has got employed using international assets as well to do the best we can to recover not just one person, but 25 people in this case, and one happens to be a New Zealander. And so we've used the expertise of our own people, other international utilities and assets, which I can't name, to try and get to this person and extract them. That's where we've been all this time. It's not us knowing more than the Red Cross, it's us using people who know more than the Red Cross about this side of the business."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"Well, I'm not going to leave off trying to find the person we're looking for or being roadblocked or sidetracked or detoured in that context. We're going to stay on mission here as I've told her family when they came to see me."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"What I said was that the message that was being carried (from the ICRC) is balderdash. That's a very polite way of describing how one person has, in my view, dropped the ball so to speak, not the whole organization and not the wider international purpose that's been engaged here. But I don't want to condemn a highly worthy international humanitarian organization. I don't want to get engaged in a dispute on it, and I don't want to have any of our team (looking for information about Akavi in Syria) being as I said, detoured by this conversation."
(Reporter's question off camera: Did you on the government's behalf specifically say to Red Cross 'don't release the woman's name?')
7. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"Not once, we said it countless times as to what we thought the best strategy was and we shared it with senior journalists in this country and we shared it with senior journalists internationally and then it became as clear as day that one line of approach was being taken that wasn't in agreement with us. We made it very clear."
++BLACK FRAMES++
8. SOUNDBITE (English) Winston Peters, New Zealand Foreign Minister:
"Well look, I think you can all draw your own conclusions without me having to answer the question. All I can say knowing all of that we nevertheless have not given up the hope or the aspiration to be successful and we'll keep on going till we know that it's no use anymore, but we still think we could be maybe successful here."
9. Peters leaving
STORYLINE:
New Zealand's government did not approve an aid agency's decision to release the name of a New Zealand nurse held captive by the Islamic State group in Syria, the country's foreign minister said Tuesday.
Foreign Minister Winston Peters said an International Committee of the Red Cross official's claim to have acted with New Zealand's agreement was "balderdash."
He said New Zealand opposed any steps that might endanger 62-year-old midwife and nurse Louisa Akavi or impede her location and release.
The ICRC said it believed it had New Zealand's support for its decision to allow the New York Times on Sunday to publish the name and nationality of Akavi, who was taken prisoner in northwest Syria in 2013.
Since her capture, successive New Zealand governments and the ICRC maintained an agreement with international media to keep secret the nurse's name and nationality.
The aid group reasoned that with the collapse of the Islamic State group, naming Akavi would raise the chance of receiving news of her whereabouts and those of the two Syrian drivers kidnapped with her.
The agency said it had received information that Akavi may have been seen alive as recently as December.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.