ETV Bharat / international

మతిమరుపు పోగొట్టే కొత్త సాంకేతికత

అల్జీమర్స్​ వ్యాధి(మతిమరుపు)తో బాధపడుతున్న వారి కోసం కొత్త సాంకేతికతను రూపొందించారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా మెదడులోని నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు... కదిలే బొమ్మల టేబుళ్లు, సంగీత పెట్టెలను రూపొందించారు. వీటిని ఇంట్లోనే ఉపయోగించొచ్చు.

మతిమరుపు పోగొట్టే కొత్త సాంకేతికత
author img

By

Published : Jun 12, 2019, 6:03 AM IST

మతిమరుపు పోగొట్టే కొత్త సాంకేతికత

ఏదో ఒక సందర్భంలో ఒక పనిని మరిచిపోతేనే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటిది మతిమరుపే వ్యాధిగా ఉంటే.. వారి పరిస్థితి ఊహించటానికే ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారి కోసం బ్రిటన్​ శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు.

కదిలే బొమ్మల టేబుళ్లు, సంగీత పెట్టెల సాయంతో మతిమరుపు​తో బాధపడుతున్న వారి మెదడును ఉత్తేజపరిచి.. వారు స్వతంత్రంగా పనులు చేసుకునేలా చికిత్స అందిస్తున్నారు. నాడీ వ్యవస్థ, సంభాషణ నైపుణ్యాలు, భౌతిక సామర్థ్యాలు మెరుగయ్యేందుకు ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొంటున్నారు.

మతిమరుపు చివరి దశలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ పద్ధతిని తయారు చేసినట్లు ఓమ్​ ఇంటరాక్టివ్​ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కెన్​సింగ్టన్​ ఒలింపియాలో రెండు రోజుల పాటు వీటి ప్రదర్శన చేపట్టారు.

" సహజంగా ఈ సాంకేతికతలోని సంగీతం మెదడులోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇతర పద్ధతుల్లో భౌతికంగా, మానసికంగా ఉత్తేజపరచొచ్చు. రంగురంగుల్లో వెలిగిపోతూ గొప్పగా అనిపించే కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా అంతా స్వేచ్ఛగా గడుపుతుంటారు. అయితే మతిమరుపును పూర్తి స్థాయిలో ఇది నయం చేయదు. ఈ పద్ధతి బాధితులకు మంచి జీవితాన్ని ఇస్తుంది. వారి మెదడును చురుకుగా, ఉత్తేజంగా ఉంచుతుంది."

- అన్నా పార్క్​, ఓమ్​ ఇన్​టెరాక్టివ్​ సంస్థ సిబ్బంది.

బౌన్స్​ అల్జీమర్స్​ థెరపీ (బాట్​) ఫౌండేషన్​లో టేబుల్​ టెన్నీస్​ ద్వారా అల్జీమర్స్​ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 20 నిమిషాల పాటు ఈ ఆటలో పాల్గొంటే మెదడులోని 5 భాగాలు ఉత్తేజితమవుతాయని ఫౌండేషన్​ డైరెక్టర్​ ఐయాన్​ క్రేయ్​గటన్​ తెలిపారు. దీని ద్వారా బాధితులకు సామాజిక నైపుణ్యాలతో పాటు తమపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఈ టేబుల్​ ధర సుమారు రూ. 2 లక్షల 12 వేల వరకు ఉంటుంది.

బ్రిటన్​లో అధికంగా...

అల్జీమర్స్​ వ్యాధి బ్రిటన్​లో చాలా మందిలో కనబడుతోంది. దేశవ్యాప్తంగా మతిమరుపుతో బాధపడుతున్న వారు సుమారు 8 లక్షల 50 వేల మంది ఉంటారని యూకే అల్జీమర్స్​ పరిశోధన సంస్థ పేర్కొంది. ఈ సంఖ్య 2025 వరకు 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా.

ఇదీ చూడండి: వన్యప్రాణులకు గాయమైతే ఆ గుండె చలిస్తుంది!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Kara Balta, Kyrgyzstan - Recent (CGTN - No access Chinese mainland)
1. Entrance of Zhongda China Petrol Company
2. Various of facilities in refinery
3. SOUNDBITE (Chinese) Shi Jianguo, deputy manager, Zhongda China Petrol Company (partially overlaid with shots 4-5):
"During an inspection in 2008, our manager Yao Gaomin found that this country didn’t have a modern oil refinery. Then, after contact with the local government, we decided to build this factory. Since the company began operation, it has helped stabilize local oil prices, and significantly eased the troubles with oil usage."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Facilities in refinery
5. Various of worker in refinery
++SHOT OVERLAYING SOUNDBITE++
6. Various of people working in control room
7. Various of worker in refinery
8. SOUNDBITE (Kirghiz) Salbarov Esen, safety maintenance worker, Zhongda China Petrol Company (partially overlaid with shot 9):
"I work here because this plant is very close to my home, and the pay is very handsome. I check on the equipment every two hours to see if the pressure levels, oil levels, and all indexes are stable and working well."
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Various of Esen working in refinery
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Refinery
11. Various of vehicles in filling station
A Chinese-invested refinery became Kyrgyzstan’s second largest taxpayer and one of the largest employers last year, greatly contributing to people's incomes and employment.
China and Kyrgyzstan have cooperated on various projects under the Belt and Road Initiative. Two hours away from the capital Bishkek is China’s largest investment project in Kyrgyzstan, the Zhongda China Petrol Company.
The refinery was born from a 500-million U.S. dollar backing by a Chinese company. It processes crude oil imported by rail from Russia and Kazakhstan, as well as a small amount from Kyrgyzstan.
"During an inspection in 2008, our general manager Yao Gaomin found that this country didn’t have a modern oil refinery. Then, after contact with the local government, we decided to build this factory. Since the company began operation, it has helped stabilize local oil prices, and significantly eased the troubles with oil usage," said Shi Jianguo, deputy manager of Zhongda China Petrol Company.
This Chinese-invested refinery paid the Kyrgyzstan government 43 million U.S. dollars last year, being the country's second largest taxpayer. It's also one of the nation's largest employers, hiring over 2,000 people.
Over 80 percent of the employees are locals, including technicians. The company used to send staff to China for specialty training, which has led to the high employment. Salbarov Esen, 27, studied in China for a year before working on safety maintenance.
"I work here because this plant is very close to my home, and the pay is very handsome. I check on the equipment every two hours to see if the pressure levels, oil levels, and all indexes are stable and working well," said Esen.
The company's refined oil products make up almost 40 percent of the local market, reducing the average price of gasoline by almost half.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.