ETV Bharat / international

మరింత గడువు కావాల్సిందే..! - బ్రెగ్జిట్

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ విడిపోయేందుకు ముందుగా నిర్ణయించిన మార్చి 29 గడువును పొడిగించేందుకు మొగ్గు చూపారు ఆ దేశ చట్టసభ సభ్యులు. మరింత గడువు కావాలన్న బిల్లుకు ప్రతినిధుల సభ 210 ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలిపింది.

బ్రెగ్జిట్​కు మరింత సమయం కావాలని బ్రిటన్​ ప్రతినిధుల సభ బిల్లు ఆమోదం
author img

By

Published : Mar 15, 2019, 7:34 AM IST

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే గడువును పెంచేందుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఐరోపా నుంచి విడిపోయేందుకు మరింత సమయం కావాలన్న బిల్లుకు 210 ఓట్ల మెజారిటీ వచ్చింది. బ్రిటన్​ను గడువు ముగిశాకా సమాఖ్యలో కొనసాగించేందుకు మిగతా 27 దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఐరోపా సమాఖ్య పాలకులు ఇప్పటికే గడువు పెంచేది లేదన్న సంకేతాల్ని బ్రిటన్​కు పంపారు.

సమాఖ్య నుంచి బయటపడాలన్న అంశమై బ్రిటన్​ పునరాలోచనలో పడిందన్నారు ఐరోపా మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్. కస్టమ్స్​ ఒప్పందాల్లో యథాతథంగా కొనసాగితేనే బ్రిటన్​కు అనుకూల నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర సమాఖ్య నేతలు మాత్రం బ్రిటన్​కు మరింత గడువు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

"బ్రిటన్ పార్లమెంట్ కోరుకునేది ఏమిటో, బ్రిటన్ పాలకులకున్న ప్రత్యామ్నాయాలేమిటో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం"- చార్లెస్ మైఖేల్, బెల్జియం ప్రధాని

Geneva (Switzerland), Mar 15 (ANI): American scholar C. Christine Fair believes that multi-billion dollar China Pakistan Economic Corridor is not an economic corridor but a geo-strategic asset for China to strengthen its military prowess. Speaking at a side event titled "Economic development and HR repercussions: CPEC why Balochistan bleeds?" during the 40th Session of UN Human Rights Council she categorically raised repercussions of CPEC project in Pakistan where the human rights violations are on the rise since after the launch of this ambitious project. While speaking to ANI American scholar C Christine Fair said, "It's not an economic corridor. For economic corridor to be truly economic it needs to be economic viable. And there is nothing viable about this economic corridor. It costs about 6 times much to move crude to Gwadar up into Xinjiang then it does the same crude to ground line of communication. And, moreover Karachi port itself is not at capacity, there is still unused capacity in Karachi. And if you look at the map, you bring stuff to Gwadar which has to move to Karachi and then it has to go to North. So, why not simply move things to Karachi. It does not make any sense economically. So scholars like myself, I feel this is geo-strategic so that Chinese be able to get military port at Gwadar".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.