ETV Bharat / international

బ్రెజిల్​: అడవుల కాల్చివేతపై 60 రోజుల నిషేధం

author img

By

Published : Aug 30, 2019, 6:36 AM IST

Updated : Sep 28, 2019, 8:00 PM IST

అమెజాన్​ అడవుల్లో కార్చిచ్చు చెలరేగి వేల ఎకరాలు కాలిపోతున్న తరుణంలో బ్రెజిల్ నివారణ చర్యలు చేపట్టింది. రానున్న 60 రోజుల పాటు దేశంలోని ఏ ప్రాంతంలోనూ అడవులను కాల్చకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో.

బ్రెజిల్​: అడవుల కాల్చివేతపై 60 రోజుల నిషేధం
బ్రెజిల్​: అడవుల కాల్చివేతపై 60 రోజుల నిషేధం
ప్రపంచ పర్యావరణానికి ప్రధాన బిందువుగా ఉన్న అమెజాన్​ అడవుల్లో కార్చిచ్చుతో వేలాది ఎకరాలు బుగ్గిపాలు అవుతోంది. కార్చిచ్చుపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బ్రెజిల్​ నివారణ చర్యలు చేపట్టింది. రానున్న 60 రోజుల పాటు దేశంలోని ఏ ప్రాంతంలోనూ అడవులను కాల్చకూడదని ఆదేశించింది.

అమెజాన్​ కార్చిచ్చుపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో.

1600 కొత్త ప్రాంతాల్లో..

కార్చిచ్చును అదుపు చేసేందుకు వేల మంది సిబ్బంది ​రోజుల తరబడి శ్రమిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు 1600 పైగా కొత్తగా మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సంఖ్య 85 వేలకు చేరుకుంది. 2010 నుంచి చెలరేగిన కార్చిచ్చులో ఇదే అతిపెద్దది.

అమెజాన్​ కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రపంచ దేశాల మద్దతు కోరారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్​. ఐరాస సాధారణ సమావేశంలోనూ దీనిపై చర్చిస్తామని తెలిపారు. బొలీవియాలోనూ కార్చిచ్చు చెలరేగినట్లు ఐరాస పేర్కొంది.

ఇదీ చూడండి: బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు

RESTRICTION SUMMARY: MUST CREDIT WJXX, NO ACCESS JACKSONVILLE, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WJXX - MUST CREDIT WJXX, NO ACCESS JACKSONVILLE, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
St. Johns County, Florida - 29 August 2019
++PARTIALLY MUTE AT SOURCE++
1. Various of residents filling up sandbags
STORYLINE:
Florida residents in St. Johns County packed sandbags on Thursday as an increasingly menacing-looking Hurricane Dorian threatened to hit the state over Labor Day weekend.
Leaving lighter-than-expected damage in its wake in Puerto Rico and the Virgin Islands, the second hurricane of the 2019 season swirled toward the U.S., with forecasters warning it will draw energy from the warm, open waters as it closes in.
The National Hurricane Center said the Category 1 storm is expected to strengthen into a potentially catastrophic Category 4 with winds of 130 mph (209 kph) and slam into the US on Monday somewhere between the Florida Keys and southern Georgia - a 500-mile (805 kilometres) stretch that reflected the high degree of uncertainty this far out.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.