ETV Bharat / international

బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ బాధ్యతల స్వీకరణ - ప్రధాని

బ్రిటన్​ నూతన ప్రధానిగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బోరిస్​ జాన్సన్​ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని థెరిసా మే రాజీనామా అనంతరం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-2 సూచన మేరకు ప్రమాణ స్వీకారం చేశారు బోరిస్.

బోరిస్​ జాన్సన్
author img

By

Published : Jul 25, 2019, 5:41 AM IST

Updated : Jul 25, 2019, 7:16 AM IST

బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ బాధ్యతల స్వీకరణ

బ్రిటన్​లో నూతన ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రధానిగా బోరిస్​ జాన్సన్​ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవికి​ థెరిసా మే రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బోరిస్​కు బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-2 సూచించారు. ఈ మేరకు బకింగ్​హామ్​ ప్యాలెస్​ పాలకవర్గం ప్రకటన చేసింది.

ప్రమాణ స్వీకారంలో భాగంగా ప్రజల సేవకు నిబద్ధుడినై ఉంటానని స్పష్టం చేశారు బోరిస్​. సరికొత్త ఒప్పందంతో అక్టోబర్​ 31న ఐరోపా సమాఖ్య నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. బ్రిటిష్​ మంత్రివర్గాన్ని కూడా పునర్​ వ్యవస్థీకరించారు బోరిస్​ జాన్సన్​.

థెరిసా రాజీనామా..

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బకింగ్‌హామ్​ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్-2కు సమర్పించారు. బోరిస్ జాన్సన్‌ కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన తరువాత థెరిసా మే రాజీనామా చేశారు.

2016 జూలై 13న ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు థెరిసా. రాజీనామా సమర్పించడానికి ముందు ఆమె వీడ్కోలు ప్రసంగం చేశారు. తదుపరి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన మంత్రివర్గంలో భారతీయురాలు

బ్రిటిష్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన బోరిస్​ జాన్సన్ భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ను హోంమంత్రిగా నియమించారు. బ్రిటన్‌ను భద్రంగా, సురక్షితంగా ఉంచేందుకు కృషి చేస్తానని ప్రకటించారు గుజరాత్‌కు చెందిన ప్రీతి పటేల్.

ఇదీ చూడండి: బ్రిటన్​ ప్రధానిగా జాన్సన్​- బ్రెగ్జిట్టే అజెండా

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 24 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2157: CAN Briefing on murders Must credit CTV; No access Canada 4222010
Charred vehicle found in hunt for murder suspects
AP-APTN-2141: US Trump Boris Johnson AP Clients Only 4222009
Trump: 'Very happy' Boris Johnson is new UK PM
AP-APTN-2118: Paraguay Bird Festival AP Clients Only 4222007
Plumed Praguayans honor St. Francis Solano
AP-APTN-2112: Somalia Blast AP Clients Only 4222006
Deadly bomb blast at Mogadishu mayor's office
AP-APTN-2106: US LA Mueller Reax AP Clients Only 4222005
Louisiana residents react to Mueller testimony
AP-APTN-2100: US CO Mueller Reaction AP Clients Only 4222003
Denver residents say Mueller probe a 'cover up'
AP-APTN-2050: US MO Immigration Arrest Part Must Credit Cheyene Hoyt; Part Must Credit KCTV5, No access Kansas City, No use US broadcast networks, no re-sale, re-use or archive 4222001
Questions in Mexican national's arrest in Missouri
AP-APTN-2050: US MI Dem Candidates NAACP Must credit: NAACP 4222002
Presidential hopefuls address NAACP convention
AP-APTN-2045: US House Intel Mueller Russia AP Clients Only 4222000
Mueller raises alarm on Russian interference
AP-APTN-2042: Sudan Coup Plot AP Clients Only 4221999
Sudan's army chief arrested in new coup plot
AP-APTN-2022: Peru Prison Symphony AP Clients Only 4221993
Peru rehabilitates inmates with classical music
AP-APTN-2020: France Heat AP Clients Only 4221992
Locals, tourists try to stay cool as Paris sizzles
AP-APTN-2010: Puerto Rico Protest 2 AP Clients Only 4221991
Puerto Ricans on governor's decision not to resign
AP-APTN-2009: US DC Mueller Watchers AP Clients Only 4221989
DC pub goers captivated by Mueller hearing
AP-APTN-2008: ARCHIVE Rutger Hauer AP Clients Only 4221990
Rutger Hauer, of 'Blade Runner' fame, has died
AP-APTN-2005: Brazil Floods No access Brazil; 7 days use only; Internet use: No access social media networks (such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others) 4221988
Deadly flooding in Brazil after heavy rains
AP-APTN-2002: Switzerland WTO Japan SKorea 2 AP Clients Only 4221987
Japan-South Korea trade dispute discussed at WTO
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 25, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.