ETV Bharat / international

అసాంజేకు బ్రిటన్ కోర్టు బెయిల్​ నిరాకరణ

author img

By

Published : Jan 6, 2021, 9:01 PM IST

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు బెయిల్​ నిరాకరించింది బ్రిటన్ కోర్టు. అసాంజే పారిపోవాలనే మనస్తత్వంతో ఉన్నాడని.. అతనికి బెయిల్​ మంజూరు చేస్తే తిరిగి కోర్టుకు రాడని బ్రిటన్ జడ్జి వనేస్సా బరైట్సర్ అభిప్రాయపడ్డారు.

Assange denied bail by London court
అసాంజేకు బ్రిటన్ కోర్టు బెయిల్​ నిరాకరణ

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు బ్రిటన్​ కోర్టు బెయిల్​ నిరాకరించింది. అసాంజే బయటకు వెళ్తే తిరిగి కోర్టుకు రాడని బ్రిటన్ జడ్జి వనేస్సా బరైట్సర్ అభిప్రాయపడ్డారు. అతన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య జైల్లోనే ఉంచాలన్నారు.

మరోవైపు గూఢచర్యానికి పాల్పడ్డ అసాంజేను తమకు అప్పగించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను బ్రిటన్​ కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయంపై అమెరికా అప్పీల్​కు వెళ్తామని తెలిపింది.

ఇదీ చదవండి : అమెరికాకు అసాంజే అప్పగింతకు యూకే కోర్టు నో

అసాంజే: పారదర్శకతకు ప్రతీకా? రాజద్రోహా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.