వాడీవేడి రాజకీయాలు, విరామం లేని వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రమైన లండన్ నగరంలో గొర్రెలు హల్చల్ చేశాయి. ప్రఖ్యాత లండన్ బ్రిడ్జ్ సహా ప్రధాన రహదారులపై దర్జాగా నడిచాయి.
లండన్లో గొర్రెల విహారం వెనుక 800 ఏళ్ల చరిత్ర ఉంది. నగరం స్థాపించిన నాటి నుంచి ఏటా 'లండన్ షీప్ డ్రైవ్' పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలో భాగంగా కొందరు ఔత్సాహికులు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు.
ఇదీ చూడండి : చైనా వార్షికోత్సవాలు: అబ్బురపరిచే మకావో లైట్షో