స్వీడన్ ఓరిబ్రోలో విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ సహా 8 మంది స్కైడర్లు మరణించారు. ఓరిబ్రో విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే తేలికపాటి విమానంలో మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ దుర్ఘటనపై స్వీడన్ ప్రధని స్టెఫాన్ లోవెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.